అన్నా బృందం దీక్షకు షరతులతో కూడిన అనుమతి
ఢిల్లీ : జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరశన దీక్ష చేపట్టాడానికి ఎట్టాకేలకు అన్నాబృందానికి ఢిల్లీ పోలీసులు అనుమతి లభించింది. రెండు రోజుల క్రితం అనుమతి నిరకరించిన పోలీసులు జూలై 25 నుంచి ఆగస్టు 8మధ్య అనుమతిస్తూ ఈ రోజు…
