Saturday, 7 November 2026

హైదరాబాద్

ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిచనున్నా బీజేపీ

బెంగళూరు: కర్ణాటక సీఎం మార్పుపై భాజపా అధిష్ఠానం నుంచి నేడు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి ముగింపు పలకడానికి పార్టీ అధ్యక్షుడు గడ్కరీ నివాసంలో నిన్న కోర్‌కమిటీ భేటీ అయిచర్చించింది. సదానందగౌడ్‌ను మార్చి…

ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకున్న కిరణ్‌కుమార్‌ రెడ్డి

సికింద్రాబాద్‌: లష్కర్‌ బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ నార్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో సీఎం పూజలు నిర్వహించారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు ఆలయ…

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

హైదరాబాద్‌: లష్కర్‌ బోనాలు ఘనంగా  జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద దర్శినం కోసం బారులు తీరారు. మరోవైపు అమ్మవారిని దర్శించుకునేందకు ప్రముఖులు తరలివస్తున్నారు. ఇప్పటివరకూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌…

సోదరుల్లా విడిపోదాం..

ఆటా మహాసభల్లో మధు యాష్కీ ప్రత్యేక ఆకర్షణగా అజారుద్దీన్‌ అట్లాంటా : సీమాంధ్ర, తెలంగాణ ప్రజలందరం సోదరుల్లా, సుహృద్భావ వాతావరణంలో విడిపోదామని నిజామా బాద్‌ ఎంపీ మధు యాష్కీ అభిలాషిం చారు. శనివారం అమెరికాలోని అట్లాం టాలో జరిగిన…

కర్నాటకలో నాయకత్వం మార్పునకు అధిష్టానం మొగ్గు

సదానంద ఔట్‌.. షెట్టర్‌ ఇన్‌ 11న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం న్యూఢిల్లీ, జూలై 7 (జనంసాక్షి): కర్నాటకలో నాయకత్వం మార్పునకు రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి యడ్యూరప్ప ఒత్తిడికి అధిష్టానం తలొగ్గింది. ముఖ్య మంత్రి సదానందగౌడ్‌ను మార్చేం…

ఫైనల్‌కు చేరిన పేన్‌ జోడి

లండన్‌: వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ విభాగంలో లింయాడర్‌ పేన్‌, వెస్నినా జోడి ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో బ్రయాన్‌, హౌబర్‌ జోడిపై 7-5, 3-6, 6-3 సెట్ల తేడాతో విజయం సాధించింది.

అన్నా బృందానికి అనుమతి

ఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక నిరశన దీక్ష చేపట్టడానికి ఎట్ల కేలకు అన్నాబృందానికి ఢిల్లీ పోలీసులు అనుమతి లభించింది రెండు రోజుల క్రితం అనుమతి నిరాకరించిన పోలీసులు జులై 25 నుంచి ఆగష్టు 8 మధ్య అనుమతినిస్తూ ఈ…

ముగ్గురు భారతీయుల హత్య, ఆస్ట్రేలియన్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష

ఆస్ట్రేలియా; ముగ్గురు భారతీయులను హత్య చేసిన ఓ ఆస్ట్రేలియన్‌కు 35 ఏళ్ల జైలు శిక్ష విధించారు. భారీతీయుల హత్య కసులో నిందితుడైన ఆస్ట్రేలియాకు చెందిన సిగ(42) అనే వ్యక్తికి క్వీన్స్‌ల్యాండ్‌ సుప్రీంకోర్టు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది.…

రష్యాలో వరదభీభత్సం : 100 మంది మృతి

మాస్కో: రష్యాలోని దక్షిణాది ప్రాంతమైన క్రాస్నొదార్‌లో ఆకస్మికంగా విరుచుకుపడిన వరదల్లో వందమంది మరణించారు. దాదాపు 13 వేల మంది నిరాశ్రయులైనారు. శనివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటనలో ఒక్కసారిగా 7 మీటర్ల ఎతైన అల విరుచుకుపడి ఇళ్ళూ, వాహనాలు ఒట్టుకు…

ఎన్‌ఎంయూతో ఆర్టీసీ చర్చలు విఫలం

హైదరాబాద్‌: సమ్మె నోటీసు ఇచ్చిన ఎన్‌ఎంయూతో బస్‌భవన్‌లో ఆర్టీసీ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లపై యాజమాన్యం నుంచి ఎటువంటి హామీ రాలేదని ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ తెలిపారు. ఒప్పంద కార్మికుల సర్సీఉ క్రమబద్దీకరణ, వేతన సవరణ…