Friday, 6 November 2026

హైదరాబాద్

నేటి నుంచి జగన్‌ను విచారించనున్న ఈడీ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌ను ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నేటి నుంచి విచారించనుంది. విచారణకు సీబీఐ కోర్టు నిన్న  లనుమతి ఇవ్వడంతో  ఈడీ అధికారులు ఈ రోజు నుంచి 21 వరకు జగన్‌ను ప్రశ్నించనున్నారు.ఉదయం…

మెట్టగూడ మార్గంలో రైళ్ల రాకపోకల్లో మార్పు

హైదరాబాద్‌:దక్షిణమద్య రైల్వే అధికారులు మెట్టగూడ వద్ద బ్రిడ్జి నిర్నాణ పనుల కారణంగా ఈనెల 7నుంచి 9 వరకూ ఆమార్గంలో పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు చేస్లున్నట్లు తెలిపారు.రాజధాని నుంచి మేడ్చల్‌,మీర్జాపల్లి,బొల్లారం భువనగిరి,మనోహరబాద్‌ వైపు వెళ్లే 18 సబర్బన్‌ రైళ్లను…

ఘనంగా ప్రారంభమైన ఆటా మహాసభలు

అట్లాంటా: అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ 12 మహాసభలు అట్లాంటా నగరంలో ఘనంగా  ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు ఇవి జరగనున్నాయి. వేడుకలకు రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్లంరాజు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. వీటిలో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రులు డీకే…

వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమిన్‌లో పేన్‌ జోడీ

లండన్‌:వింబుల్డన్‌-2012 టోర్నీ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో లియాండర్‌ పేన్‌,ఎలెనా వెస్నియా జోడి సెమీస్‌లోకి ప్రవేశించారు.పాల్‌ హన్లే అల్లా కుద్రియత్సెవా జంటపై 6-2,6-2 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు.

విమాన సర్వీసులకు అంతరాయం

ఢిల్లీ:భారీ వర్షం కారణంగా పలు అంతర్జాతీయ విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది.4 విమాన సర్వీసులను రద్దు చేయగా మరో 6విమానాలను అధికారులు దారి మళ్లించారు.8విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.

నల్గొండ జిలాలో పర్యటిస్లున్న సభావతి బృందం

నల్గొండ:నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్‌ సమస్యను అధ్యయనం చేసేందుకు సభావతి నాదెండ్ల మనోహర్‌ నేతృత్వంలోని 25మంది శాసనభ్యుల బృందం నాగార్జునసాగర్‌ చేరుకుంది.ఫోరైడ్‌ సమస్య తీవ్రతపై జిల్లా యంత్రాగం సమరించినపవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ను సభ్యులు వీక్షించారు.సాగర్‌ నీటిని తాగునీటి అవసరాలకే కేటాయించాలంటూ తెరాస…

మంత్రి పొన్నాలకు సుప్రీంలో చుక్కెదురు

పిటీషన్‌ కొట్టివేత.. కోర్టు సమయం వృథా చేసినందుకు పదివేలు జరిమానా న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు చుక్కెదురైంది. ఓట్ల లెక్కింపుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ…

తెలుగుదేశం పార్టీని ప్రజలు నమ్మడం లేదు

తెలంగాణపై మరో మారు లేఖ ఇవ్వాలి : కడియం హైద్రాబాద్‌,జూలై 6(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కడియం శ్రీహరి తెలంగాణకు మద్దతుగా మరోసారి గళం ఎత్తారు. చాలా రోజుల తర్వాత గళం విప్పిన ఆయన తెలంగాణ అంశంపై…

సుప్రీంలో మాయావతికి ఊరట

సాక్ష్యాధారాలు లేవని అక్రమాస్తుల కేసు కొట్టివేత న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్య మంత్రి, బిఎస్పీ ఛీఫ్‌ మాయా వతికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. అక్రమా స్తుల కేసులో ఆమెకు వ్యతిరేకం గా ఏ విధమైన…

ఉత్తిత్తి కేసులు ఎత్తేసిండ్రు అసలు కేసులు గట్లనే ఉంచిండ్రు

హైద్రాబాద్‌,జూలై 6(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసుల్లో ఎత్తేసినవన్నీ ఉత్తుత్తి కేసులేననీ, అసలు కేసులు అలానే ఉన్నయనీ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తుత్తి చిన్నచిన్న కేసులు…