Friday, 6 November 2026

హైదరాబాద్

ఇరాన్‌ ప్రభుత్వ సైట్‌ను హ్యాక్‌ చేసిన బిబిసి?

టెహ్రాన్‌, జూలై 6: తమ సైట్‌ను హ్యాక్‌ చేసిందని ఇరాన్‌ ప్రభుత్వ టీవీ ఆరోపించింది. కానీ బిసిసి ఈ విషయాన్ని ఖండించింది. ఇరాన్‌లో అణుకార్యక్రమం గురించి ప్రజలలో సర్వే నిర్వహించగా ఆ ఫలితాలను తారుమారు చేసేందుకు బిబిసి హ్యాకింగ్‌కు…

భారత్‌లో విధాన నిర్ణయ సంక్షోభం!

వాషింగ్టన్‌, జూలై 6 : భారత్‌ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు స్వయం కృతాపరాధమేనని ఒక నివేదికలో వెల్లడైంది. ప్రస్తుతం విధాన సంక్షోభాన్ని భారత్‌ ఎదుర్కొంటోందని సంస్కరణలకు వ్యతిరేకత కనపరచుతోందని 2014 ఎన్నికలలోపు పరిస్థితి మారేది కష్టమని ఆ తర్వాత…

ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల ముప్పు!

లండన్‌, జూలై 6 : లండన్‌ ఒలింపిక్స్‌కు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిటిష్‌ పోలీసులు ఐదుగురు పురుషులను, ఓ మహిళను అరెస్టు చేశారు. నిఘా విభాగాలతో కలిసి ముందస్తు పధకం ప్రకారం బ్రిటిష్‌ పోలీసులు…

‘అమ్మ’లకు ఆహ్వానం పలుకుతున్న కార్పొరేట్‌ సంస్థలు

బెంగళూరు, జూలై 6: సృష్టిలో తియ్యనైన పదం ‘అమ్మ’. మాతృత్వం కోసం మహిళ అన్నింటినీ త్యాగం చేస్తోంది. నేడు నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చన్నీళ్లకు వేణ్ణిల్లు తోడుచేస్తే సంసారం సాఫీగా సాగుతుందని భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలకు వెళుతున్నారు.…

సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు వీడ్కోలు?

దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చాక ముహూర్తం! హైదరాబాద్‌,జూలై 6 : వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వివి లక్ష్మీనారాయణకు ఉద్వాసన పలికే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన దక్షిణాఫ్రికాకు 9…

తెలంగాణపై కేసీఆర్‌ కొత్త స్టోరీ?

హైదరాబాద్‌, జూలై 6 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు అంగీకరించకపోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) అధినేత కె. చంద్రశేఖరరావు కొత్త కథ వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీటి యుద్ధాలు జరుగుతాయని కాంగ్రెస్‌ సీమాంధ్ర నాయకులు…

జగన్‌ వైపు వలస నేతల చూపు!

2014 లక్ష్యంగా కప్పదాట్లకు సిద్ధం హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్సార్‌ సీపీ వైపు వలసలు ప్రారంభమయ్యాయా ? అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉప ఎన్నికల తరువాత రెండు రోజుల…

బకాయిల కోసం విజయ్‌ మాల్యా ఆస్తుల వేలం బ్యాంకుల కన్సార్షియం

కాదు.. మేమే అమ్మకానికి పెట్టాం : కింగ్‌ ఫిషర్‌ ముంబై, జూలై 6 (జనంసాక్షి): కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కు జారీ చేసిన రుణాలను తిరిగి రాబట్టుకోవడానికి బ్యాంకులు కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ యజమాని, లిక్కర్‌ సామ్రాట్‌ విజయ్‌ మాల్య అధీనంలోని స్థిరాస్తులను…

అత్యాచారానికి యత్నించిన ఖా’కీచకుల’ అరెస్టు

తిరుపతి, జూలై 6 (జనంసాక్షి): చిత్తూరు జిల్లా కలికిరిలో గురువారం తెల్లవారుజామున ఒడిశా నుంచి వచ్చిన వలస కూలీలపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఖాకీచకులను పోలీసులు అరెస్టు చేశారు. పొట్టకూటి కోసం వచ్చిన మహిళా కూలీలపై ఇందిరమ్మ కాలనీలో భాస్కర్‌,…

సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి : పిఎసి

– ప్రభుత్వంపై కాంగ్రెస్‌ నేతల అసంతృప్తి హైదరాబాద్‌, జూలై 6 (జనంసాక్షి): కల్వకుర్తి, పులిచింతల సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ స్థాయి అవినీతి జరిగినట్లు ప్రజా పద్దుల కమిటీ (పిఎసి) గుర్తించింది. కల్వకుర్తి, పులిచింతల సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రస్తుతం…