Friday, 6 November 2026

హైదరాబాద్

తప్పుల వల్ల ఎంసీఐ అనుమతి రాలేదు

హైదరాబాద్‌: చిన్నచిన్న తప్పువల్లనే కాకతీయ,గాంధీ వైద్యకళాశాలల్లో సీట్ల పెంపునకు ఎంసీఐ అనుమతి రాలేదని మంత్రి కొండ్రు మురళి అన్నారు. ఎంసీఐ వైఖరి పై కేంద్రమంత్రి ఆజాద్‌తో సీఎం మాట్లడనున్నారని ఆయన వెల్లడించారు.

మూడు నెలల గరిష్టానికి సెన్స్‌క్స్‌

మంబయి: బ్యాంకు,ఎఫ్‌ఎంసీజీల షేర్ల లాభాలతో సెన్సెక్స్‌ సూచీ మూడు నెలల గరిష్టానికి చేరింది. సెన్స్‌క్స్‌ 75.86 పాయింట్ల లాభంతో 17538.67 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్చేంజ్‌ 24.75పాయింట్ల ఆధిక్యంతో 5327.30వద్ద ముగిశాయి.సిప్లా ఐసీఐసీఐ బ్యాంకు.టాటా మోటార్స్‌,ఐటిసి….తదితర కంపెనీషేర్లు లాభాలను…

ఏసీబి వలలో ఆర్‌ఐ, విఆర్‌వో…

సీజ్‌ చేసిన గ్యాస్‌ సిలిండర్‌లను విడుదల చేసేందుకు గ్యాస్‌ఏజన్సీ వద్ద నుండి లంచం తీసుకుంటూ కరీంనగర్‌ జిల్లాకు చెందిన కాల్వశ్రీరాంపూర్‌ ఆర్‌ఐ తిరుపతి, మల్యాల విఆర్‌వో రమేశ్‌లు ఏసీబి వలలో చిక్కారు. సుమారు నెల క్రితం గ్యాస్‌ ఏజన్సీకి…

మూడునెలల గరిష్టానికి సెన్సెక్స్‌

ముంబయి:బ్యాంకు,ఎఫ్‌ఎంసీజీల షేర్ల లాభాలతో సెన్సెక్స్‌ సూచీ మూడునెలల గరిష్టానికి చేరింది.సెన్సెక్స్‌ 75.86 పాయింట్ల లాభంతో 17538.67వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 24.75 పాయింట్ల ఆదిక్యంతో 5327.30వద్ద ముగిశాయి.సిప్లాఐసీఐసీఐ బ్యాంకు,టాటా మోటార్స్‌ ఐటీసీ తదితర కంపెనీషేర్లు లాభాలను పొందాయి.ఓఎన్‌జీసీ,బజాజ్‌ఆటో,కోల్‌ ఇండియా…

జగన్‌పార్టీ అన్యాయాలు ప్రధానికి తెలియజేస్తాం: లగడపాటి

న్యూఢిల్లీ: జగన్‌ పార్టీ చేస్తున్న అన్యాయాలను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలియజేప్తామని విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ అన్నారు. కొడుకు మీద ప్రేమతోనే వైఎస్‌ విజయమ్మ ఢిల్లీ పర్యటన చేస్తున్నారని  ఆయన అన్నారు. ఆమె తన పర్యటనలో రైతుల…

శ్రీలంకకు వైమానిక శిక్షణపై జయ అభ్యంతరం

చెన్నై:చెన్నై నగర సమీపంలోని తాంబరం భారత వాయసేవా కేంద్రంలో శ్రీలంక వైమానిక దళానికి శిక్షణ ఇవ్వడంపై తమిళ ముఖ్యమంత్రి జయలలిత మండిపడ్డారు.ఈ కార్యక్రమాన్ని వెంటనే రద్దుచేసి శ్రీలంక సిబ్బందిని వారి స్వదేశానికి పంపించివేయాలని ఆమె డిమాండ్‌చేశారు.శ్రీలంకలోని తమిళులకు సమానహక్కుల…

జుందాల్‌కు 15రోజుల పోలీసు కస్టడీ

న్యూఢిల్లీ:ముంబయి దాడులో కీలక సూత్రధారిగా అనుమానిస్తున్న జూబుద్దీన్‌ అన్సారీ ఆలియాస్‌ అబు జుందాల్‌ లీసు కస్టడీని మరో 15 రోజులు పొడిగిస్తూ ఇస్తూ తీస్‌హజారీ న్యాయస్ధానం ఆదేశాలు జారీచేసింది.జుందాల్‌ కస్టడీ ముగియడంతో ఆయనను న్యాయస్ధానంలో హజరుపరిచారు.ముంబయి దాడులకు సంబందించి…

అక్రమార్కులపై చర్యలెందుకు తీసుకోలేదు?

హైదరాబాద్‌:ప్రజాపద్దుల సంఘం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్న,అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రజాపద్దుల సంఘం ప్రశ్నించింది.శాసనసభ కమిటీ óహలులో ఛైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పీఏసీ కల్వకుర్తి ఎత్తిపొతల,పులిచింతల…

రాడో గడియారాల షోరూమ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌కి చెందిన గడియారాల కంపనీ రాడో నగరంలోని జూబ్లీహీల్స్‌లో ఈ రోజును రెండో షోరూమ్‌ను ప్రారంభించింది. నటి, రాడో కంపనీ బ్రాండ్‌ అంబాసడర్‌ లీసారే ఈ షోరూమ్‌ను ప్రారంబించారు.కంపనీ కొత్తగా ప్రవేశపేట్టిన అధునాతన మోడల్స్‌ను ఈ షోరూమ్‌లో…

భారతీయ సంస్కృతి,సంప్రదాయాలపై యూకే విశ్వవిద్యాలయం పాఠాలు

హైదరాబాద్‌:భారతీయ సంస్కృతి,సంప్రదాయాలపై యూకేకు చెందిన లీడ్స్‌ మెట్రోపాలిటన్‌ విశ్వవిదాలయం ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు పాఠాలు బోదించనుంది.సంప్రదాయ కోర్సుల పట్ల భారతీయ యువతను ప్రొత్సహించేందుకుగాను లీడ్స్‌ మెట్రోపాలిటన్‌ విశ్వవిద్యాలయం దేశీయ సంస్థ రచనోత్సవ్‌తో మౌఖిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.75 రూపాయలతో భారత్‌లోని…