Friday, 6 November 2026

హైదరాబాద్

ఆర్టీఏ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కమిషనర్‌

హైదరాబాద్‌:నగరంలో నాగోల్‌లో ఉన్న ఆర్టీఏ కార్యాలయాన్ని ఆర్టీఏ కొత్త కమిషనర్‌ సంజయ్‌కుమార్‌ ఆకస్మిక తనిఖీ చేశారు.ట్రాక్‌ల పనితీరు,వాటి స్థితిగతులను,కార్యాలయ సిబ్బంది పనితీరును ఆయన పరిశీలించారు.ప్రజలకు మెరుగైన సేవటు అందించడానికి కృషిచేస్తామని ఆయన చెప్పారు.నాగోల్‌లోని కార్యాలయం చిన్నగా ఉందని గుడిమల్యాపూర్‌లోని…

ఉపాధ్యాయ బదిలీల కౌన్సిలింగ్‌ నిర్వహించాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: ఉపాధ్యాయ బదిలీలు, కౌన్సిలింగ్‌ నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ రోజు రాష్ట్ర మంత్రి శైలజనాథ్‌ మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం అమలులో మరింత స్పష్టత కోసం ప్రభుత్వ చర్చలు జరుపనున్నట్లు తెలిపారు. పాఠ్యపుస్తకాల్లో ఎవరి కులలను విమర్శించే…

హెచ్‌డిఎఫ్‌సి వారంట్లకు పెరిగిన గిరాకీ

న్యూఢిల్లీ, జూలై 5: ప్రైవేట్‌ బ్యాంకర్‌ అయిన హెచ్‌డిఎఫ్‌సి కన్వర్టిబుల్‌ వారంట్లకు గిరాకీ ఏర్పడింది. సంస్థాగత ఇన్వెస్టర్లు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఇవి రూ.68.20 వద్ద విక్రయం అయ్యాయి. జూన్‌లో దీని ధర రూ.36.60 మాత్రమే.…

కొండ మురళి అనర్హత పిటిషన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్‌: కొండ మురళిపై దాఖలైన అనర్హతా పిటిషన్‌పై మండలి చైర్మన్‌ చక్రపాణి త్వరలోనే నిర్లయం ప్రకటిస్తారని మండలి విప్‌ శివరామి రెడ్డి తెలిపారు. మురళి అనర్హత పిటిషన్‌పై ఇవాల్టితో వాదనలు పూర్తి పూర్తయ్యాయి ఇవాళ కూడా మురళి చైర్మెన్‌ముందు…

పాక్‌ క్రికెటర్లలో అవినీతి ఏల?

కరాచీ, జూలై 5 : పాక్‌ ఆటగాడు డానిష్‌ కనేరియాపై యావజ్జీవం నిషేధం విధించినప్పుడు ప్రతిభ కల ఆటగాళ్లు అవినీతి పట్ల ఎందుకు ఆకర్షితులవుతున్నారన్న ప్రశ్న ఉదయిస్తోంది. 2010లో బ్రిటన్‌లోని లార్డ్స్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ ఆటగాళ్లు…

మరిన్ని సంక్షేమ పథకాలు!

హైదరాబాద్‌, జూలై 5 : ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రభావానికి దిమ్మ తిరిగిన రాష్ట్ర ప్రభుత్వం కాయకల్ప చికిత్సకు సిద్ధమైంది. ఉప ఎన్నికల్లో తగిన ఫలితాలు సాధించలేని కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వపరంగా…

అన్నా బృందానికి అనుమతి నిరాకరణ

ఢిల్లీ:జులై 25 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద అన్నా బృందం తలపెట్టిన నిరవదిక నిరిశన దీక్షకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.ఆ సమయంలో పార్లమెంటు వర్షాలు సమావేశాలు జరుగుతాయని,దేశంలోని పలు ప్రాంతాలనుంచీ వేర్వురు సంఘూలు,వ్యక్తులు ప్రదర్శనలు నిర్వహించడానికి వస్తారని…

పొరపొచ్చాలు సహజమే

హైదరాబాద్‌, జూలై 5: కుటుంబం అన్నాక బేధాభిప్రాయాలు సహజం. మాది టిడిపి కుటుంబం. చిన్న చిన్న పొరపొచ్చాలు ఉన్నా కూర్చుని మాట్లాడుకుని సరిదిద్దుకుంటాం.  ఇటువంటివన్నీ సహజమే అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ  నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌…

ఉరివేసుని ఆత్మహత్య

కరీంనగర్‌: మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలో ఈ రోజు గంగారాం(55) అనే వ్యక్తి తాగుడుకు బానిసయి అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మెట్‌పల్లి ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ విలేకర్లకు తెలిపాడు.

జగన్‌తో భార్య భారతిరెడ్డి ములాఖత్‌

హైదరాబాద్‌, జూలై 5: ఆస్తుల  కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్‌ సభ్యుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని ఆయన సతీమణి వైఎస్‌ భారతిరెడ్డి గురువారం ఉదయం ములాఖత్‌ సమయంలో కలిశారు. ఆమెతో…