Friday, 6 November 2026

హైదరాబాద్

బస్‌లో ప్రయానికుడి మృతి

చిత్తూరు: బంగారుపాలెం మండల కేంద్రంలోని తగ్గువారిపల్లి గ్రామానికి చెందిన షేక్‌ అర్వర్‌ బాషా(54) అనే వ్యక్తి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పోంది. తిరిగి ఆయన స్వగ్రామం వేళ్ళేందుకు ఆర్టీసీ డిపోలో బస్సు ఎక్కాడు. బస్సులో కిందపడిపోయాడు వెంటనే ఆసుపత్రికి…

శవమై తేలిన లైలాఖాన్‌ అదృశ్యంలో వీడిన మిస్టరీ

శ్రీనగర్‌, జూలై 5 : దాదాపు పదకొండు నెలలలుగా  అదృశ్యమైన బాలీవుడ్‌ నటి  లైలా ఖాన్‌ మృతి చెందిందని జమ్ము కాశ్మీర్‌ పోలీసులు తెలిపారు. లైలా ఖాన్‌తో పాటు ఆమె కుటంబ సభ్యులు అందరూ  ముంబయిలో మృతి చెందారని…

అత్యధిక సంపాదన ‘టామ్‌ క్రూయిజ్‌’!

లాస్‌ ఏంజిల్స్‌, జూలై 5 : హాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ టామ్‌ క్రూయిజ్‌ మే 2011 నుంచి మే 2012 మధ్య కాలంలో సుమారు 75 మిలియన్‌ రెమ్యూనరేషన్‌ పరంగా తీసుకొని ప్రపంచంలో అత్యధిక డబ్బు సంపాదించిన యాక్టర్‌గా…

‘కార్ల’ ప్రతిపాదన వెనక్కు : అఖిలేష్‌

లక్కో, జూలై 5 : రాష్ట్ర ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కార్లు కొనుక్కోవచ్చని రాష్ట్ర సిఎం అఖిలేష్‌ యాదవ్‌ చేసిన ప్రతిపాదనను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించటంతో విరమించుకున్నారు. మీడియాలో వార్తల వల్ల ఎమ్మెల్యేలు కార్లు…

15 ఏళ్ల విద్యార్థి సోషియల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌

బెంగళూరు, జూలై 5 : మంగళూరు సెయింట్‌ ఆలోయిసిస్‌ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న  ఒక విద్యార్థి తన సొంత సోషియల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ ఏర్పాటు చేసుకున్నాడు. మార్క్‌ జుకర్‌బెర్గ్‌ ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్‌ స్ఫూర్తితో అతడు…

అస్సాంలో తగ్గిన వరద ఉధృతి

గువాహతి, జూలై 5: అస్సాంలో వరద పరిస్థితి మెరుగైంది. అంటే బ్రహ్మపుత్ర, ఉప నదుల ప్రవాహ ఉధృతి తగ్గింది. నదీజలాల ప్రవాహం సాధారణంగా ఉంది. అయితే జల విధ్వంసం తాలూకు విషాదఛాయంలు ఇంకా వీడలేదు. కాసోమరి గ్రామానికి చెందిన…

ఇక మానవ రహిత జెట్‌ యుద్ధ విమానం

లండన్‌, జూలై 5 : పైలెట్‌ లేని జెట్‌ యుద్ధ విమానాలను ప్రవేశం నిజం కాబోతోంది. ఇలాంటి  కొత్త విమానాన్ని వచ్చే సంవత్సరం పరీక్షించనున్నట్టు బ్రిటిష్‌ ఏరోస్పేస్‌ ప్రకటించింది. ఇది డ్రోన్‌ అంటే మానవరహిత చిన్న విమానం కాదు.…

రాజకీయ ఊసరవెల్లులు!

భువనేశ్వర్‌, జూలై 5 : రాష్ట్రపతి ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీల్లో పున:పొందికలకు అవకాశం ఉందని సీపీఐ అభిప్రాయపడింది. ఈ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నది. వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తున్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని…

ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలుడీలర్లను ఆదేశించిన కలెక్టర్‌

శ్రీకాకుళం, జూలై 5: జిల్లాలో ఎరువులను ప్రభుత్వ ధరల కంటే అధికంగా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ సౌరబ్‌గౌర్‌ హెచ్చరించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశమందిరంలో వ్యవసాయ అధికారులు, ఎరువుల డీలర్లతో ఆయన సమీక్షించారు. ఎరువులు ఎంఆర్‌పికి…

పునరుజ్జీవానికి సంక్షేమ మంత్రం

హైదరాబాద్‌, జూలై 5 : రాష్ట్రంలో 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు కులం, మంతం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికార పార్టీ నిర్ణయించకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ మాత్రం తమ ఓటు…