సెమీస్‌లో ప్రవేశించిన ఫెదరర్
లండన్ : వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్ సెమీఫైనల్స్‌కి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్లో ఆయన రష్యా ఆటగాడు. మికాలీ యోజ్నీపై 6-1, 6-2, 6-2 తేడాతో విజయం సాధించారు.
లండన్ : వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్ సెమీఫైనల్స్‌కి ప్రవేశించారు. క్వార్టర్ ఫైనల్లో ఆయన రష్యా ఆటగాడు. మికాలీ యోజ్నీపై 6-1, 6-2, 6-2 తేడాతో విజయం సాధించారు.
విశాఖపట్నం: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మరింత బలహీనంగా మారినట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు సైతం మందగించాయని. దీని వల్ల రాష్ట్రంలో అక్కడక్కడ మాత్రమే…
హైదరాబాద్: వాయిదా పడిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ను ఈరోజు నిర్వహించనున్నారు. తొలుత నిర్ణయించిన ప్రకారం బుధవారమే కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సింది. అయితే ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడనందున…
హైదరాబాద్:రాష్ట్రంలో కొత్తగా చేపట్టనున్న ఇందిర్మ బాట కార్చక్రమాన్ని ఈ నెల 12న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు.దీన్ని 11వ తేదీన ప్రారంబించాలని తొలుత భావించినప్పటికీ కేంద్ర మంత్రి పల్లంరాజు సూచన…
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా విద్యుత్ పరిస్థితి 15 రోజుల్లో మెరుగుపడుతుందని కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి సునిల్‌కుమార్ షిండే చెప్పారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ కొరతతో అల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితిల్లో షిండే వ్యాఖ్యాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ”దేశంలో విద్యుత్ కొరత…
ఖమ్మం:ఖమ్మంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాటకోత్సవాల్లో అపశృతి చోటుచేసకుంది.నాటకోత్సవాలకు హజరైన ఒంగోలు ఎన్టీర్ కళాపరిషత్ పీఆర్వో రాదా కృష్ణ గురువారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు.ఆయన కొంతకాలంగా కృష్ణ గురువారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు.ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్నారని,ఈరోజు తెల్లవారుజామున…
చెన్నై : సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కోచ్చడయాన్’ ఆయన పుట్టినరోజు సంధర్భంగా డిసెంబర్ 12న విడుదల కానున్నట్లు చెన్నై సమాచారం. రజనీ చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 3డీ హంగులతో తెరకెక్కనున్న ఈచిత్రంలో ఆది, శరత్ కుమార్,…
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటపల్లి గ్రామం నుంచి అక్రమంగా ఎద్దుల బండ్లలో తరలిస్తున్న టేకు కలపను గురువారం తెల్లవారుజామున అటవీశాఖ ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. ఎనిమిది ఎద్దుల బండ్లలో తరలిస్తున్న రూ.2.5లక్షల విలువైన కలపను…
ముంబయి: గత కొంతకాలంగా అదృశ్యమైన బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్యకు గురైనట్లు జమ్మూ పోలీసులు తెలియజేశారు. ఈమె గత 11 నెలల నుంచి కనిపంచడంలేదని పోలీసులు వెల్లడించారు. లైలాతోపాటు తన కుటుంబసభ్యుల్ని దుండగులు ముంబయిలో కాల్చి చంపినట్లు…
ఢిల్లీ: 26/11 దాడుల సూత్రధారి, అష్కరే తొయిబా ఉగ్రవాది సయ్యద్ జబీయుద్దీన్ అలియాన్ అబు జుందాల్‌ను ఢిల్లీ పోలీసులు ఈ రోజు కోర్టులో హాజరు పరచనున్నారు. జూన్ 22న అరెస్టయిన జుందాల్ కస్టడీ నేటితో ముగియడంతో కోర్టులో హాజరు…