కేసు కీలకదశలో ఉన్నందునజగన్‌కు బెయిల్ ఇవ్వలేం : హైకోర్టు
హైదరాబాద్, జూలై 4 : జగన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కేసుకు కీలకదశకు చేరుకుందున్న సిబిఐ వాదనకు హైకోర్టు ఏకీభవించింది. ఆయనకు బెయిల్ ఇవ్వలేమని బుధవారంనాడు స్పష్టం చేసింది. సిబిఐ తరఫున…





