Wednesday, 4 November 2026

హైదరాబాద్

ఎంఈడీ,ఎంపీఈడీ,డిప్లొమా కోర్సుల ప్రవేశ పరీక్షలు 28 న

ఉస్మానియ యునివర్సిటీ:ఓయు పీజిసెట్‌ 2012 లో మిగిలిపోయిన ఎంఈడీ, ఎంపీఈడీ,పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశ పరీక్షలు ఈ నెల 28 న జరగనున్నట్లు జాయింట్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎం.రాములు,డాక్టర్‌ ఎస్‌.కిషన్‌ తెలిపారు.ఓయు పీజీసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రెండు…

అఖిల భారత మహిళ సంఘం ధర్నా

హైదరాబాద్‌:అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆద్వర్యంలో నాంపల్లి ఎక్సైజ్‌ కార్యాలయం ఎదుట ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆందోలన నిర్వహిస్తున్నారు.

కుకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

హైదరబాద్‌:కుట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో భారి అగ్ని ప్రమాదం జరిగింది.గత నెల రోజులగా మెట్రో సమిపంలో కొనసాగుతున్న ఎగ్జిబిషన్‌లో ఈ ఉదయం అకస్మాత్తుగా మంటలు చెలరేగటంతో ఎగ్జిబిషన్‌లోని 75 స్టాల్లు 4 లారీలు పూర్తిగా దగ్దమయ్యయి.విద్యుత్తుషర్ట్‌ సర్యూట్‌ కారణంగానే…

మైనారిటీ ఉప కోటా పై స్టే అభ్యర్ధనను తోసి పుచ్చిన సుప్రీం

ఢిల్లీ : మైనారిటీల ఉప కోటా పై కేంద్ర ప్రభుత్వ స్టే అభ్యర్థనను సుప్రీ కోర్టు తోసి పుచ్చింది. మైనారిటీ లకు ఉప కోట పై ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వుల నిలుపుదలకు సుప్రీఓర్టు నిరాకరించింది. ఉప కోట…

అపాచీ పరిశ్రమలో స్టీమ్‌ యంత్ర పేలుడు

నెల్లూరు:నెల్లూరు జిల్లా తడ మండలంలోని మాంబట్టు అపాచీ పరిశ్రమలో స్టీమ్‌ యంత్రం పేలుడు ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు.

ప్రెస్‌ క్లబ్‌లో వేదిక భేటీ

హైదరాబాద్‌: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎన్నికల నిఘా వేదిక భేటీ అయింది.ఈ భేటీలో ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్‌ కర్తవ్యాలు పై చర్చంచారు.

కూకట్‌పల్లిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.గత నెలరోజులుగా ఇక్కడి మెట్రో సమీపంలో ఎగ్జిబిషన్‌ కొనసాగుతోంది.ఈ ఉదయం మన్సిపల్‌ సిబ్బంది చెత్త తగలబెడుతుండగా మంటలు వ్యాపించి ఎగ్జిబిషన్‌లోని 90 స్టాళ్లు,3 లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.…

బహిరంగ సభ

హైదరాబాద్‌: అవినీతీ నిర్మూలనపై సికింద్రాబాద్‌ వెస్లీ కళాశాలలో బహిరంగ సభ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నారు. అన్నా బృందం కేజ్రీవాల్‌,కిరణ్‌ బేడి హాజరుకానున్నారు.

చెదురుమదురు ఘటనల మినహా..

చెదురుమదురు ఘటనల మినహా.. హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలతోపాటు నెల్లూరు లోకసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. నెల్లూరు లోకసభ నియోజకవర్గంలో 68శాతం పోలింగ్‌ జరిగింది. రాయదుర్గంలో  అత్యధికంగా 88శాతం…

రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ : భారత రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈనెల 16న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సంపత్‌ తెలిపారు.30న నామినేషన్ల దాఖలుకు చేవరి…