Tuesday, 3 November 2026

హైదరాబాద్

వీ.కే.సింగ్‌ అసాధారణ చర్య

న్యూఢిల్లీ, మే 28 (జనంసాక్షి) : సర్వ సైన్యాధ్యక్షుడు వి.కె.సింగ్‌ కొద్ది రోజుల్లో రిటైర్‌ అవుతారనగా ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న అవధేష్‌ సింగ్‌ సుక్మా భూ కుంభకోణంలో నిందితుడని సైనిక న్యాయస్థానం నిర్ధారించిన…

వైఎస్సార్‌, జగన్‌ ఇద్దరూ తెలంగాణ ద్రోహులే : ఈటెల

కరీంనగర్‌్‌, మే 27 (జనం సాక్షి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, అతని కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఇద్దరూ తెలంగాణ ద్రోహులేనని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల…

సింగరేణికి నర్సులు కావలెను…

గోదావరిఖని, మే 26, (జనం సాక్షి) : భారతదేశ పారిశ్రామిక రంగంలో సింహభాగాన ఉన్న సింగరేణి కాలరీస్‌లో పనిచేసే కార్మికులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. అధికారులకు అందించే వైద్య సేవల్లో సగభాగమైన కార్మికులకు అందడం లేదని ఆరోపణలు…

వే బిల్లును అడ్డంగా పెట్టి డంపింగ్‌ ఇసుక అమ్మకాలు

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : ఇసు కతో ఇల్లు కట్టాలని అనుకుంటే సామా న్యులకు అతి కష్ట ంగా కట్టలేని పరి స్థితి కామారెడ్డిలో బిల్డర్‌లకు మాత్రం కోదువులకుండా యధేచ్చగా ఇసుక రవాణా జరుగు తుంది. కామారెడ్డిలో…

ప్రజాధనం దుర్వినియోగం

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : కామారెడ్డి పట్టణంలోని సాయిబాబా గుడి ప్రాంగణం నుండి మోదలు కావలసిన మోరి కోందరు ప్రజా ప్రతినిదులు అండదండలతో మోరి పని ఆపినారు. వర్షకాలం వస్తే సాయిబాబా గుడి రోడ్డు ఓక చెరువుల…

సమాచార హక్కు ఒక వజ్రాయుధం

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : రాష్ట్ర సమాచార హక్కు చట్టం రక్షణ కమిటీి డివిజన్‌ స్థాయి సమా వేశం స్థానికి మండల ప్రజా పరిషత్‌ కామారెడ్డి కార్యాలయం సమావేశం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సభాఅధ్య…

రూ.5వేల కోట్లతో ఉచిత విద్యుత్‌

నిజామాబాద్‌, మే 26 (జనంసాక్షి): విద్యుత్‌ సరఫరాలో లోపాల వల్ల పంటలు ఎండిపోకుండా చూసి బాధ్యత విద్యుత్‌ అధికారులదేనని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి తెలిపారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ప్రగతి భవన్‌ సమావేశ…

మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

నర్సంపేట, మే 26(జనంసాక్షి) : 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణతో పాటు స్పోకేన్‌ ఇంగ్లీష్‌ శిక్షణ తరుణి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోఇవ్వబడుతుందని ఆ సంస్థ డైరెక్టర్‌ మమత ఒక ప్రకటనలో…

మానుకోటకు తరలివెళ్లిన జేఏసీ నాయకులు

చెన్నారావుపేట, మే 26(జనంసాక్షి) : మానుకోటలో జరిగిన సంఘటన స్పూర్తి పోరు పాదయాత్రకు మండలం నుండి జేఎసి నాయకులు శనివారం తరలివెళ్లారు. అనంతరం జేఎసి మండల కోకన్వీనర్లు మోటూరి రవి మట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం జరుగుతున్న…

పరకాల తీర్పు ఆ పార్టీలకు గుణపాఠం కావాలి

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : పరకాలలో జరగు ఉపఎన్నికలో టీిఆర్‌ఎస్‌ గెలుపు ఇతర పార్టీలకు గుణపాఠం కావాలని టీిఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు సింగనవేని చిరంజీవి, సూర రాజేశ్‌ అన్నారు. శనివారం స్థానిక కాకతీయ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన…