ప్రజాతీర్పును గౌరవించడం నేర్చుకోండి
` ప్రజలపైనా, ప్రజాస్వామ్యంపైనా నమ్మకంలేని విపక్షాలు ` మాకు సేవ చేయడానికే ప్రజలు అవకాశం ఇచ్చారు ` పాలకుడిగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు ` సేవకుడిగా మాత్రమే ప్రవర్తిస్తున్నా ` లంబాడీలు నాకు అండగా నిలిచారు ` సేవాలాల్…










