Sunday, 29 November 2026

జిల్లా వార్తలు

మద్దతు కోసం రాష్ట్రానికి ప్రణబ్‌

జులై 1న జూబ్లీ హాల్‌లో, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులతో భేటీ – టిడిపి, టిఆర్‌ఎస్‌, జగన్‌ ఎమ్మెల్యేలను కలిసే ప్రయత్నం హైదరాబాద్‌, న్యూఢిల్లీ, కోల్‌కతా, జూన్‌ 27 : యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో దిగిన ప్రణబ్‌ ముఖర్జీ తన…

జులై ఒకటి నుండి రైళ్ల వేళల్లో మార్పులు

హైదరాబాద్‌, జూన్‌ 27 : జులై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా నిర్ధేశిత రైళ్ల వేళలు, రైళ్లు బయలుదేరే టెర్మినల్స్‌ విషయంలో స్వల్ప మార్పులు చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే యంత్రాంగం చేపట్టిన మార్పులు చేర్పులలో భాగంగా…

ఇందిరమ్మ బిల్లులకు మోక్షం

– చెల్లింపుల్లో జాపాన్ని సహించేది లేదని మంత్రి పొన్నాల సృష్టీకరణ వరంగల్‌, జూన్‌ 27 : జిల్లాలో ఇందిరమ్మ గృహ నిర్మాణ సథకంలో లబ్ధిదారులను బిల్లులను ఏ విధమైన జాప్యం లేకుండా వెంటనే చెల్లింపులు జరపాలని గృహ నిర్మాణ…

జగన్‌ను దేవుడే కాపాడ్తాడు.. : వివేక

హైదరాబాద్‌, జూన్‌ 27 : జగన్‌ను ఆ దేవుడే కాపాడ్తాడు.. ఆ దేవుడే ప్రస్తుత పరిస్థితులను మారుస్తాడు.. త్వరలోనే జగన్‌ తమ మధ్యకు వస్తాడని విశ్వసిస్తున్నామని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి ఉద్వేగంగా అన్నారు. జైలులో ఉన్న వైఎస్‌…

విశాఖలో మరో ఓడరేవు!

– రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద పోర్టు ఏర్పాటుకు నిపుణుల కమిటీ నివేదిక హైదరాబాద్‌, విశాఖపట్నం, జూన్‌ 27 : ఆంధ్రప్రదేశ్‌లో రెండవ అతిపెద్ద ఓడ రేవు ఏర్పాటు కోసం విశాఖ జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో రామాయపట్నాన్ని నిపుణుల…

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి

– రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన వెల్లడి మెదక్‌, జూన్‌ 27 : రోడ్ల అభివృద్ధిలో భాగంగా తొగుట, దుబ్బాక మండలాల నుంచి సిద్దిపేట పట్టణానికి వెళ్లడానికి ఎలాంటి అవంతరాలు లేకుండా చక్కటి రోడ్డును నిర్మించడం జరుగుతుందని…

మండల స్థాయి ఉమ్మడి బ్యాంకర్ల భేటీ

– రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి రంగారెడ్డి, జూన్‌ 27 : జిల్లాలోని వివిధ సంక్షేమ శాఖల ద్వారా రుణాలు అందించేందుకు వీలుగా మండల స్థాయి ఉమ్మడి బ్యాంకర్ల సమావేశాలను జులై 11 వరకు నిర్వహించనున్నట్లు రంగారెడ్డి జిల్లా…

ముగిసిన వయలార్‌ రవి సమావేశం

ఢిల్లీ: ఎంపీ కావూరి సాంబశివరావు నివాసంలో పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, జేసీ దివాకర్‌ రెడ్డిలతో జరిగిన సమావేశం ముగిసింది. ఈ భేటీలో ఉప ఎన్నికల ఫలితాల పైనే చర్చించామని, తెలంగాణ అనే ఏమీ ప్రత్యేకంగా చర్చించలేదని వాయలార్‌ తెలిపారు. మూడుప్రాంతాల…

హింసాత్మకంగా మారిన జార్ఖండ్‌లో మావోయిస్టు బంద్‌

రాంచీ: జార్ఖండలో మావోయిస్టుల బంద్‌ హింసాత్మకంగా మారింది. ఇడిశా, ఉత్తరప్రదేశ్‌ల్లో మావోయిస్టు నేతల అరెస్టుకు నిరసనగా జార్ఖండ్‌, బీహర్‌, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గడ్‌ల్లో మావోయిస్టులు బుధవారం 24 గంటల బంద్‌ తలపెట్టారు. ధన్‌బాద్‌ జిల్లాలోని టాప్‌చాన్చిలో పోలీసులు పెట్రోలింగ్‌ వాహనంపై…

రంగారెడ్డిలో 274 మద్యం దుకాణాల కేటాయింపు

రంగారెడ్డి, జూన్‌ 27 : జిల్లాలోని 390 మద్యం దుకాణాలకు గాను 274 దుకాణాలకు సంబంధించి దరఖాస్తులు వచ్చాయని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శేషాద్రి తెలిపారు. ఈ దుకాణాల ఏర్పాటుకై నాగోల్‌లోని అనంతుల ధర్మారెడ్డి గార్డెన్‌లో డ్రా నిర్వహించిన…