Saturday, 28 November 2026

జిల్లా వార్తలు

సీపీఐ నాయకులు అరెస్టు, విడుదల

హుస్నాబాద్‌ జూన్‌ 26(జనంసాక్షి) మద్యం షాపుల డ్రా పద్ధని అడ్డుకుంటామని ప్రకటించి నందుకు భారత కమ్యూనిస్తు పార్టీ నాయకులను ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశారు. ప్రభుత్వం  ప్రజల మరింత భారాన్ని మోపేందకు తమ ఖజానా నింపుకునేందకు డ్రా…

విద్యార్థుల నుండి అక్రమ వసూళ్ళు ఆపివేయాలి

వేములవాడ, జూన్‌-26,: విద్యార్థులకు అవసరమైన టి.సి.లు ఇతరత్రా అవసరమైన పనుల కోసం వారి నుండి అక్రమ వసూళ్ళు చేయడం మానుకోవాలని వై.ఎస్‌.ఆర్‌.సి.పి. విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కనికరపు రాకేశ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టణంలోని వివిధ కళాశాలల…

భక్తుల వద్దకు వెళుతున్న రాజన్న ప్రచార రథయాత్ర

వేములవాడ, జూన్‌-26, : పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వా మికి సంబంధించిన ప్రచారంతో పాటు హిందూ ధార్మిక ప్రచారం నిర్వహించడానికి ఏర్పాటు చేసిన రాజన్న ప్రచార రథయాత్ర రెండో విడత బుధవారం నుండి ప్రారంభమవుతున్నట్లు ఆలయ ఈ.ఓ. అప్పారావు పేర్కొన్నారు.…

యువత డ్రగ్స్‌ మహమ్మారి నుండి బయటకు రావడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌-26,: యువత డ్రగ్స్‌ ,మద్యం, గుట్కాలనుండి దూ రంగా ఉండి సామా జిక, రాజకీయ మార్పుకు పునాది కావాలని అన్నారు.ప్రపంచ డ్రగ్స్‌ వ్యతిరేకదినం సందర్భం గా ఈరోజు సాయంత్రం తెలంగాణ చౌక్‌ వద్ద క్యాండిల్‌ ర్యాలీ…

పదోరోజు కొనసాగుతున్న రవాణాశాఖ దాడులు

హైదరాబాద్‌: ప్రైవేటు వాహానాలపై రవాణాశాఖ దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లో దాడులు నిర్వహించి 7వాహనాలను అధికారులు స్వాదినం చేసుకున్నారు.

400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు నేల మట్టం

చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలోని శ్రీ కోదండరామాలయం ఆవరణలో గల 400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు ఈ రోజు ఆకస్మికంగా కూలాపోయింది. వృక్షం నేల కూలడంతో దేవలయంలోని ధ్వజస్తంభం, ఆనాటి కల్యాణ మండపం కూడా నేల…

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటలు

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది. 14 కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.

సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహ్మద్‌ పహిల్వాన్‌

ఢిల్లీ:ఎమ్మెల్యే అక్బరుద్దిన్‌ ఒవైసీ పై హత్యయత్నం చేసిన మహ్మద్‌ పహిల్వాన్‌ నిందితునిగ జైల్లో ఉన్నాడు. బెయిల్‌ కోసం సుప్రిం కోర్టును ఆశ్రయించాడు. సుప్రిం కోర్టు మూడు రోజుల్లోగ రాష్ట్ర ప్రభుత్వం సమాదానం ఇవ్వాలని సుప్రిం ఆదేశించింది.

వైకాపా బంద్‌కు స్పందన కరువు

తిరుపతి: స్థానిక శాసన సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఇచ్చిన బంద్‌ పిలుపునకు స్పందన కరువైంది. ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు యధావిధిగా బస్సులు నడుస్తున్నాయి.దుకాణాలు, విద్యాసంస్థలు పనిచూస్తున్నాయి. అంతకు ముందు దీక్షకు మద్దతుగా ఆందోళన…

తిరుపతి, రాయదుర్గం నేతలతో నేడు చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: తిరుపతి, రాయదుర్గం నియాజకవర్గాల నేతలతో తెదేపా అధినేత చంద్రబాబునాయిడు  నేడు భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. నిన్న రాయచోటి నేతలతో చంద్రబాబు భేటీ అయి ఉప ఎన్నికల ఫలితాలపై చర్చించారు.