*ఫోటో గ్రాఫర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక*
నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.మండల ఫోటో గ్రాఫర్స్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఇంజమూరి వెంకటేశ్వర్లు ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫోటో గ్రాఫర్స్ కు అందుబాటులో ఉంటు,ఫోటోగ్రాఫర్స్ సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా…









