దోపిడి గుండెల్లో సింహ స్వప్నం చాకలి ఐలమ్మ
గాంధారి జనంసాక్షి సెప్టెంబర్ 27 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామంలో సోమవారం తెలంగాణ రైతన్న పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 127వ జయంతోత్సవాలు జువ్వాడి గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తూర్పు రాజులు అధ్యక్షతన పూలమాలలతో…










