*కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహని కి భూమి పూజ చేసిన మంత్రి*
కమ్మర్పల్లి27(జనంసాక్షి)కమ్మర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం రోజున కొత్త చౌరస్తాలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తర్వాత స్థానిక పద్మశాలి సంఘం లో కొండ…










