Sunday, 15 November 2026

నిజామాబాద్

ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి

జనంసాక్షి అల్లాదుర్గం సెప్టెంబర్ 26 పండిత్ దీన్ దయాల్ ఉపాద్యాయ ఆశయాలను సాదించాలని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు కాళ్ళ రాములు అన్నారు పండిత్ దీన్ దయాల్ ఉపాద్యాయ జయంతి సందర్బంగా ఆదివారం మండల కేంద్రమైన అల్లాదుర్గం లో…

బతుకమ్మ సంబరాలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్

టేకులపల్లి, సెప్టెంబర్ 25( జనం సాక్షి) : టేకులపల్లి మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆదివారం ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరి సింగ్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ…

*ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ*

రేగొండ (జనం సాక్షి) : మండలంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ వేడుకలు తొమ్మిది రోజుల్లో భాగంగా ఆదివారం మొదటి రోజు వైభవంగా మొదలైంది. మండలంలోని అన్ని గ్రామాల్లో ఆడపడుచులు ఉదయం లేవగానే స్నానలు ఆచరించి…

టేకులపల్లి లో బతుకమ్మ సంబరాలు ప్రారంభం

ఎంగిలి పూల బతుకమ్మ తో జడ్పీ చైర్మన్ కోరం — బతుకమ్మ సంబరాలు ప్రారంభించిన సీఐ వెంకటేశ్వరరావు టేకులపల్లి, సెప్టెంబర్ 25( జనం సాక్షి): ప్రతి ఏటా ఘనంగా జరిగే బతుకమ్మ సంబరాలు ఆదివారం టేకులపల్లి మండలంలో ప్రారంభమయ్యాయి.…

సిపిఐ 24వ జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని గోడప్రతుల ఆవిష్కరణ..

నిజామాబాద్ బ్యూరో,సెప్టెంబర్ 25(జనంసాక్షి):  భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో గోడప్రతులను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ సిపిఐ 24వ జాతీయ మహాసభలు 2022 అక్టోబర్ 14 నుండి…

*మృతుల కుటుంబాలను పరామర్శించిన తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ*

రేగొండ (జనం సాక్షి) : మండలంలోని దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన బత్తిని కొమురయ్య,తిరుమలాగిరి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పనికేల రాజేందర్ తల్లి వివిధ కారణాలతో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించి,ఆర్థిక…

ఘనంగా 106 వ దీన్ దాయల్ జయంతి…

   నిజామాబాద్/ఆర్ముర్,సెప్టెంబర్ 25(జనంసాక్షి):      భారతీయ జనతా పార్టీ పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్  వ్యవస్థాపకులలో ఒకరైన పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 106 వ జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ మరియు…

వివిధ పార్టీల నుండి బిజెపిలోకి భారీ చేరికలు.

బొమ్మలరామారం, జనం సాక్షి బొమ్మలరామారం మండలం లోని ప్యారారం, యావపూర్,మునిరాబాద్, సోమాజిపల్లి, గ్రామాల నుండి సుమారు100 మంది కాంగ్రెస్,టిఆర్ఎస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు యువకులు వివిధ సంఘాల నాయకులు ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకులు…

న్యాయ సేవలను మరింత విస్తృతపర్చాలి

రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ వ్యవస్థలను కలుపుకుని ప్రజలతో కలిసి నడుస్తున్నామని వెల్లడి నిజామాబాద్,  బ్యూరో,  సెప్టెంబర్ 25 :(జనంసాక్షి):      సామాన్యులకు సైతం న్యాయ సహాయం అందేలా న్యాయ సేవలను మరింత విస్తృతపర్చాలని…

లింగంపల్లిలో ప్రారంభమైన క్రికెట్ టోర్నీ

రేగోడు జనం సాక్షి సెప్టెంబర్ రేగోడు మండల పరిధి టి లింగంపల్లి గ్రామం లో ఆదివారం క్రికెట్ టార్నీ నీ ప్రారంభించారు. రేగోడు ఎస్సై సత్యనారాయణ క్రికెట్ ఆడి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు సుల్తానోల్ల ధోని…