Sunday, 15 November 2026

నిజామాబాద్

ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం

జహీరాబాద్ సెప్టెంబర్ 25 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని జేజే .ఫంక్షన్ హాల్లో జమియతే ఆహ్లే హాదీస్ జహీరాబాద్ శాఖ వారు హైదరాబాద్ లోని మక్కా   కంటి వైద్య  ఆస్పత్రి వారి సౌజన్యంతో  ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు.కంటి…

లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న హై కోర్ట్ న్యాయమూర్తి

     భీమ్‌గల్ ప్రతినిధి(జనంసాక్షి):దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం లింబాద్రి గుట్ట పై వేలసిన లక్ష్మీ నరసింహస్వామిని శనివారం నాడు హై కోర్ట్ న్యాయమూర్తి సుధాశ్రీ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శనం…

రైతు భూమిని కబ్జా చేసిన బి ఆర్ ఆర్ క్రషర్ యాజమాన్యం

చౌటుప్పల్ (జనం సాక్షి), చౌటుప్పల్ మండల కైతాపురం గ్రామ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న సర్వేనెంబర్ 80 లో పక్కనే ఉన్న బి ఆర్ ఆర్ క్రషర్ యజమాని చర్ల ఉప్పరి గూడెం సర్పంచ్, రంగారెడ్డి జిల్లా…

*ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ.

 చిట్యాల సెప్టెంబర్25 (జనంసాక్షి) తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బతుకమ్మ వేడుకలు ఆదివారం మండలంలోని ఆయా గ్రామాలలో ఘనంగా జరిగాయి. ఇంటింటా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చుకొని ప్రత్యేక పూజలు చేసి ఆటలాడారు. అనంతరం సమీపంలోని…

అడవి సంరక్షణ నియమాలు 2022 ను వెనక్కి తీసుకోవాలి

అఖిల భారత రైతు కూలీ సంఘం(AIKMS) రాష్ట్ర అధ్యక్షులు వి కోటేశ్వరరావు టేకులపల్లి, సెప్టెంబర్ 25( జనం సాక్షి ): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదివాసుల అస్తిత్వాన్ని ధ్వంసం చేసే విధంగా తీసుకువచ్చిన నూతన అటవీ విధాన ముసాయిదా…

జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ గారికి ఘనంగా సన్మానం.

యాలాల మండలం బీసీ సంఘం లక్ష్మణాచారి. యాలాల సెప్టెంబర్ 25(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం జిల్లా,గ్రంథాలయ చేర్మెన్ సుశీల్ కుమార్ (రాజు గౌడ్)ను,బీసీ సంఘం అధ్యక్షులు చెన్నారం లక్ష్మణాచారి ఘనంగా సన్మానం చేసారు.ఈ సందర్భంగా లక్ష్మణాచారి మాట్లాడుతూ యాలాల…

ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి

చౌడాపూర్,సెప్టెంబర్ 25( జనం సాక్షి ): పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ మాజీ అధ్యక్షుడు,భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్ర సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమం చౌడాపూర్ మండల కేంద్రంలో…

కూలి, భూమి పోరాటాలు ఉదృతం

*కనీస వేతన జిఓ మార్చాలి *మహాసభలో నారి ఐలయ్య మిర్యాలగూడ, జనం సాక్షి కూలి భూమి పోరాటాలు ఉధృతం చేస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య తెలిపారు. ఆదివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో…

బహుజనుల ఆరాధ్యులు అపరమేధావి రావణాసురుని వద ఆపాలి

టేకులపల్లి, సెప్టెంబర్ 25( జనంసాక్షి ): బహుజనుల ఆరాధ్యులు అపర మేధావి రావణాసురుని వద ఆపాలి అని టీపీఎఫ్ జిల్లా నాయకులు మెంతెన సంజీవరావు, తుడుందెబ్బ జాతీయ కో కన్వీనర్ కల్తీ సత్యనారాయణ,తుడుందెబ్బా జిల్లా కార్యదర్శి దుగ్గరపు వీరభద్రంలు…

కిటకిటలాడినా ఆలయాలు

భక్తి శ్రద్ధలతో ఘనంగా  అమావాస్య పూజలు సెప్టెంబరు25 గట్టు (జనంసాక్షి) మండలకేంద్రంతో పాటు మండలపరిదిలోని అయా గ్రామలలో అదివారం అమావాస్య పూజలు మహిళలు భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు అధికసంఖ్యలో పాల్గొనడం తో అయా…