చదరంగలో ప్రథమ బహుమతి పొందిన టీచర్ సన్మానం
రుద్రంగి సెప్టెంబర్ 19 (జనం సాక్షి); సమైక్యతాదినోత్సవం సంధర్బంగా సిరిసిల్ల లో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యములో జరిగిన జిల్లాస్థాయి ఉపాధ్యాయుల చదరంగ పోటీలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల రుద్రంగి లో తెలుగు పండిత్ గా పనిచేయుచున్న ల్యాగల…









