80 మంది జర్నలిస్టులకు 50 లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టులు పటాన్చెరు సెప్టెంబర్ 19(జనం సాక్షి) పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు ఎమ్మెల్యే జిఎంఆర్ తన పుట్టినరోజున కానుకను అందజేశారు. ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా నిలుస్తూ.. అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి…









