టిఆర్‌ఎస్‌కు తిరుగులేదు: జీవన్ రెడ్డి
నిజామాబాద్,డిసెంబర్14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయంపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌కు తిరుగే లేదని… ఇది అఖండ విజయమని అన్నారు. టీఆర్‌ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని తెలిపారు.…






