Saturday, 14 November 2026

నిజామాబాద్

ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు

బోర్ల కింద కూడా వరి సాగుకే మొగ్గు కామారెడ్డి,డిసెంబర్‌24(జనం సాక్షి ): ఈ యాసంగిలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 4,02,200 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని సంబంధిత శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటి వరకు 1,15,823…

జాతీయస్థాయి క్రీడలకు జిల్లా విద్యార్థుల ఎంపిక

నిజామాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి ): వివిధ క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటబోతున్నారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ మోడల్‌ కళాశాలలో బైపీసీ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న కుర్మ మౌనిక అంతర్జాతీయ కబడ్డీ పోటీలకు ఎంపికైంది. నేపాల్‌లో…

28న దిశకమిటీ సమావేశం

నిజామాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి ): ఈ నెల 28న జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్‌ కమిటీ దిశా సమావేశం జరుగనుంది. పార్లమెంట్‌ సభ్యుడు అర్వింద్‌ అధ్యక్షతన కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో నిర్వహించనున్నట్లు డీఆర్‌డీవో చందర్‌నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న…

పల్లె ప్రకృతివనాల కోసం స్థలాల ఎంపిక

కామారెడ్డి,డిసెంబర్‌24(జనం సాక్షి ): మినీ బృహత్‌ పల్లె ప్రకృతివనాల కోసం స్థలాలను ఎంపిక చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అధికారులకు సూచింª`చారు. శ్రీనిధి బకాయిలను వసూలు చేయాలని ఐకేపీ అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వందశాతం పూర్తిచేయాలని తెలిపారు.…

ప్రత్యామ్నాయ పంటలతో కోతుల బెడద

కోతులు, పందుల వల్ల ఇతరత్రా పంటలు అసాధ్యం తమ భూముల్లో వరితప్ప మరో పంట పండదని వాదన ఉమ్మడి జిల్లాలో వరిపంటకే మొగ్గుచూపుతున్న రైతులు నిజామాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి ): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో యాసంగి సీజన్‌లో వరి సాగు…

బీసీలకు రాజ్యాధికారంతోనే న్యాయం

నిజామాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): బిసిలను అణగదొక్కుతూ ఇప్పటికీ అగ్రవర్ణాలే రాజ్యమేలుతున్నారని బీసీ సంక్షేమసంఘ నేతలు ఆరోపించారు. బీసీలకు సామాజిక భద్రత కల్పించడానికి ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ మాదిరిగా బీసీ యాక్టును తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అరవై ఏళ్ల స్వాతంత్యద్రేశంలో బీసీలకు అన్నివిధాలా…

ఇంటర్‌ ఫస్టియర్‌ బాలికలకు సన్మానం

నిజామాబాద్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): జిల్లాలోని డిచ్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మల్టీపర్సస్‌ హెల్త్‌ వర్కర్‌ ఫీమేల్‌ గ్రూప్‌ నుంచి వసంత అనే విద్యార్థిని 500ల మార్కులకుగాను 475 సాధించి మొదటి ర్యాంకు సాధించగా 474 మార్కులతో సవిత 2వ ర్యాంకు…

రైతు సమస్యలు తీరడం లేదు

ధాన్యం కొనుగోళ్లపై కానరాని చిత్తశుద్ది నిజామాబాద్‌,డిసెంబర్‌18 (జనంసాక్షి):  రుణమాఫీని అమలు చేయడంతో పాటు,ధాన్యం కొనుగోళ్లను తక్షణం చేపట్టాలని మాజీమంత్రి , కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ అన్నారు. ప్రైవేటు అప్పుల బారినపడి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు మొదటి…

ఎమ్మెల్సీ కవిత చొరవ..

జిల్లాలో అభివృద్ధి పనులకు రూ.2.30 కోట్లు విడుదల నిజామాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక చొరవతో నిజామాబాద్‌ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. ఆమె నిధులు విడుదల చేయించడంతో పలు…

మిల్లర్ల దోపిడీని అరికట్టాలి

అన్నదాతల ఆందోళన నిజామాబాద్‌,డిసెంబరు 15 (జనంసాక్షి):-   ఆరుగాలం పండిరచిన పంటను రైస్‌మిల్‌ నిర్వాహకులు నాణ్యత, తరుగు పేరుతో నిలుపుదోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. రైస్‌మిల్లర్ల మోసపూరిత వైఖరిపై చర్యలు తీసుకోవాలని…