వ్యవసాయరంగం బలోపేతం కోసం కృషి
నిజామాబాద్,జూన్14(జనం సాక్షి): ఖరీఫ్ సన్నద్ధత, రైతు బీమా సమగ్ర సర్వేపై అధికారులు సవిూక్ష నిర్వహించారు. విత్తనాలు, ఎరువులు సరిపడా ఉన్నట్లు తెలిపారు. రైతుల బీమాకు అవకాశం కల్పించడం జరిగిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రప్రభుత్వం…




