గొర్రెలకు నట్టల మందు పంపిణీ
కామారెడ్డి,జూన్20(జనం సాక్షి ): గొర్రెలు పరిపుష్టిగా ఉండాలంటే వాటికి నట్టల మందు తప్పనిసరిగా తాగించాలని జిల్లా పశువైద్యాధికారి రమేష్‌కుమార్ అన్నారు. బుధవారం సదాశివనగర్ మండలకేంద్రంలో గొర్రెలకు నట్టల నివారణ మందు పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. అనంతరం…






