Saturday, 14 November 2026

నిజామాబాద్

మోతె నా స్వగ్రామం లాంటింది రూ.2.50 కోట్లతో మోతె వీధుల అభివృద్ధి : కేసీఆర్‌

నిజామాబాద్‌: జిల్లాలోని మోతె గ్రామంలో హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి ప్రకాశ్‌జవదేకర్‌, రాష్ట్ర మంత్రులు జోగురామన్న, పోచారం శ్రీనివాస్‌, ఎంపీలు కవిత, సుమన్‌తో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మోతె జెడ్పీ…

డివైడర్ ను ఢీ కొట్టిన కారు:ఇద్దరు మృతి..

నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హర్షిత్, ప్రసాద్‌లుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు…

నిజామాబాద్ జిల్లాలో నేడు సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ.. 

నిజామాబాద్: బీడీ కార్మికులకు ఆంక్షలు లేకుండా రూ.వెయ్యి భృతి చెల్లించాలని నేడు సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించనున్నారు. ర్యాలీకి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరుకానున్నారు.

నిజామాబాద్ లో ఉగ్రవాదులు ?

నిజామాబాద్ : నల్గొండ జిల్లాలో నకిరేకల్ లో తుపాకితో బెదిరించి పారిపోయింది ఉగ్రవాదులేనని ఇంటెలిజెన్స్ అధికారులు నిర్ధారణకు వచ్చారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిజామాబాద్ లో ఉన్నట్లు గుర్తించారు. వీరిని పట్టుకొనేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు రంగంలోకి…

నిజామాబాద్ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం

నిజామాబాద్: వర్ని మండలం చందూరులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దంపతులపై ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి గాయపర్చి 3 తులాల బంగారం, రూ.20వేల నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని…

చెట్టుని ఢీకొన్న కారు: దంపతులు మృతి

నిజామాబాద్:డిచ్ పల్లి మండలం చాంద్రాయణ్ పల్లి వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణీస్తున్న దంపతులు మృతి చెందారు. మృతులు బోధన్ కు చెందిన వారుగా గుర్తించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలికిన షబ్బీర్ అలీ, వంశీచందర్ రెడ్డి

నిజామాబాద్, మే 12:  కామారెడ్డిలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్ రెడ్డి మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, కార్మికుల న్యాయబద్దమైన కోర్కెలను తీర్చాలని వారు…

పర్యాటకంగా నిజాంసాగర్ ప్రాజెక్టు : హరీష్‌రావు

నిజామాబాద్ : నిజాంసాగర్ ప్రాజెక్టును నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సింగీతం జలాశయం పునరుద్ధరణకు రూ. 1.50 కోట్లు కేటాయిస్తామని…

కారు ప్రమాదంలో ఇద్దరు మృతి.. 

నిజామాబాద్ : ఓ కారు ప్రమాదం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది.  నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం సికింద్రాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ కారు నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలానికి…