యువకుడి దారుణ హత్య
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నవీపేట మండలం సుభాష్‌నగర్ కాలనీకి చెందిన గంగాధర్(32) మంగళవారం రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి నిద్రించగా, బుధవారం ఉదయం చూసే సరికి రక్తపు…
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. నవీపేట మండలం సుభాష్‌నగర్ కాలనీకి చెందిన గంగాధర్(32) మంగళవారం రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి నిద్రించగా, బుధవారం ఉదయం చూసే సరికి రక్తపు…
నిజామాబాద్: లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన బోధన్ బస్టాండ్ సమీపంలో జరిగింది. సోమవారం మధ్యాహ్నం వేగంగా వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి లారీ చక్రాల కింద పడటంతో బైక్పై వెళ్తున్న…
నిజామాబాద్(నేరవిభాగం): నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ ారస్తా వద్ద కారు అదుపు తప్పి పండ్ల దుకాణంలోకి దూసుకెళ్లింది. స్థానికుల కథనం ప్రకారం… శుక్రవారం ఉదయం కంఠేశ్వర్ నుంచి వినాయక్‌నగర్ వైపు వెళ్తున్న కారు ఎన్టీఆర్ ారస్తా వద్దకు రాగానే అదుపుతప్పి…
నిజామాబాద్/ హైదరాబాద్: ఓ మైనర్ బాలికపై నాలుగు నెలలుగా ఇద్దరు కిరాతరకులు అత్యాచారానికి పాల్పడుతున్న విషయం మంగళవారం వెలుగు చూసింది. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకువచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండలం నల్లూరు గ్రామానికి చెందిన పదిహేను…
నిజామాబాద్, ఆగస్టు 31: పోలీసు రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన సదాశివనగర్‌లో రూ.67 లక్షలతో నిర్మించిన పోలీస్‌స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో…
నిజామాబాద్, ఆగస్టు 24 : రైల్వేస్టేషన్‌లో ఓ వివాహితపై అత్యాచారయత్నం జరిగింది. శ్రీనివాస్, నవ్య దంపతులు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగారు. స్టేషన్ నుంచి బయటకు వస్తున్న జంటను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డుకున్నారు. వివాహితపై అత్యాచార…
నిజామాబాద్ : ప్రభుత్వం ఆసుపత్రిలో కిడ్నాప్ అయిన శిశువు మిస్టరీ వీడింది. నందిపేట మండలం కౌలుపురాకు చెందిన సుజాత, అనిఫాలు అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని శిశువును తల్లికి అప్పగించారు. నందిపేట మండలంలో సుజాత…
నిజామాబాద్ : నవమాసాలు మోసి జన్మనిచ్చిన బిడ్డ కాసేపు కూడా తన ఒడిలో లేదు. పుట్టిన కాసేపటికే మాయదారి జ్వరం పండంటి బిడ్డను చుట్టేసింది. పెద్దాసుపత్రికి తీసుకెళ్తె నయమవుతుందని చెబితే పసిగుడ్డును చేతిలో పట్టుకుని నాందేవ్‌వాడకు చెందిన అనే…
పరస్త్రీ వ్యామోహంలో పడిన ఓ భర్త కట్టుకున్న భార్యనే అమ్మకానికి పెట్టాడు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన రాజుకు మారుతా అనే మహిళతో…
నిజామాబాద్, జులై 25 : మహాపుష్కరాలు నేటితో ముగియనుండటంతో బాసరకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. గోదావరిలో పుణ్యస్నానమాచరించి సరస్వతీ దేవిని దర్శించుకుంటున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తున్నారు. సాయంత్రం పుష్కరాల ముగింపు…