Saturday, 14 November 2026

నిజామాబాద్

నిజామాబాద్ లో ఇసుకలారీల పట్టివేత 

నిజామాబాద్ : జిల్లాలోని నిజాంసాగర్ మండలం బొబ్బుగుడిసె చౌరస్తా వద్ద పలు ఇసుక లారీలను సోమవారం ఉదయం పోలీసులు సీజ్ చేశారు. ఇసుక క్వారీలో రూ.14,000 చెల్లించి బిల్లు మాత్రం రూ.1200 తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడవడంతో పోలీసులు 14…

మిషన్ కాకతీయపై ప్రతిపక్షాల రాద్ధాంతం – హరీష్ రావు..

నిజామాబాద్ : కామారెడ్డి మండలం బి.బి.పేటలో మిషన్ కాకతీయ పనులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ కాకతీయను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, చంద్రబాబు మహబూబ్ నగర్ లో ఒక మాట..గుంటూరులో…

అకాల వర్షాలతో రైతులకు నష్టం: పోచారం

నిజామాబాద్ : తెలంగాణలో అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. చేతికొచ్చిన పంట నష్టపోవడం చాలా బాధాకరమన్నారు. రైతులు అధైర్యపడొద్దు.. కచ్చితంగా రైతాంగాన్ని ఆదుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా…

అలాంటి భర్త నాకు అక్కర్లేదు.. ఆగిన పెళ్లి

 నిజామాబాద్: మరికొద్ది గంటల్లో జరగాల్సిన పెళ్లి అదనపు కట్నం కారణంగా ఆగిపోయింది. తనకు అదనంగా మరో రెండు లక్షలు కట్నం కావాలని వరుడు డిమాండ్ చేయడంతో ఇలాంటి భర్త తనకవసరం లేదని వధువు తేల్చి చెప్పింది. వివరాలిలా ఉన్నాయి..…

కట్నం డబ్బుతో ఉడాచించిన వరుడు

నిజామాబాద్: మరికొద్ది సేపట్ల్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు కాస్తా కట్నం డబ్బులతో పెళ్లికి ముందే ఉడాయించాడు. నిజామాబాద్ ఆర్యనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు కనిపించకపోవడంతో పెళ్లింట్లో కొంతసేపు గందరగోళం నెలకొంది. పారిపోయిన ప్రబుద్ధుడి…

స్త్రీశక్తిభవన్‌లో మహిళ దారుణ హత్య….

నిజామాబాద్:కామారెడ్డి పట్టణంలో ఆర్డీఓ, ఎంఈఓ ఆఫీసు మధ్యలో ఉన్న స్త్రీశక్తిభవన్‌లో గుర్తుతెలియని మహిళను దారుణంగా హత్య చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. కామారెడ్డి డీఎస్పీ భాస్కర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని…

ఆ పార్కుకు ఎప్పుడు చూసినా తాళమే..

నిజామాబాద్ : జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్యానవనం ఏర్పాటు చేయడంతో అక్కడి ప్రాంత వాసులు ఎంతో సంతోష పడ్డారు. ఏకంగా ఐదు కోట్లు రూపాయలు కేటాయించారు. కానీ ఎప్పుడు చూసినా ఆ పార్కుకు తాళం దర్శనమిస్తుంటుంది. అసలు…

ఫించన్ రాలేదని..వికలాంగుడు ఆత్మహత్య

నిజామాబాద్: జిల్లాలోని చిందాజ్ పల్లిలో దారుణం జరిగింది. ఫించన్ రాలేదనే మనస్థాపంతో చిందాజ్ పల్లిలో స్వామిగౌడ్ అనే వికలాంగుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఇద్దరు పిల్లలతో కాలువలోదూకిన తల్లి

నిజామాబాద్ :  నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులతో సహా కాల్వలో దూకి ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలోని తాండూరులో మంగళవారం చోటు చేసుకుంది. పంచాయతి పరిధిలోని అక్కంపల్లి…