టీఆర్‌ఎస్ అర్బన్ ఇన్‌చార్జ్‌గా లక్ష్మీనరసయ్య
నిజామాబాద్, డిసెంబర్ 11 : నిజామాబాద్ అర్బన్ ఇన్‌చార్జ్ బాధ్యతలు తనకు అప్పగించిన కేసిఆర్ నమ్మకాన్ని వమ్ము చేయనని పార్టీలో చేరిన లక్ష్మీనరసయ్య వెల్లడించారు. మంగళవారం స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమమే లక్ష్యంగా ఉద్యమించిన…
