ముఖ్యాంశాలు

నా కుమారుడిని విచారించండి

– ప్యారడైజ్‌ పత్రాల్లో ఉన్నవారిని ఎవ్వరినీ వదలొద్దు – మాజీ కేంద్రమంత్రి యశ్వంత్‌ సిన్హా న్యూఢిల్లీ,నవంబర్‌ 10,(జనంసాక్షి): వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్ర …

కాశ్మీర్‌ పోలీసులకు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు

– కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ శ్రీనగర్‌,సెప్టెంబర్‌ 10,(జనంసాక్షి): జమ్ము కశ్మీర్‌లోని పోలీసుల రక్షణ కోసం త్వరలో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలను కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ …

ఢిల్లీలో కేటీఆర్‌ బిజీ బిజీ

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 8,(జనంసాక్షి):ఇన్వెస్ట్‌ ఇండియా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున టీఎస్‌ – ఐపాస్‌, టీ హబ్‌ లపై పేపర్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన తెలంగాణ భవన్‌ ప్రిన్సిపల్‌ …

ఇంకెన్నాళ్లీ దమనకాండ..?

– గౌరీ లంకేష్‌ దారుణ హత్యపై పెల్లుబీకుతున్న నిరసన బెంగళూరు,సెప్టెంబర్‌ 7(జనంసాక్షి): బెంవగళూరు లాంటి మహా నగరంలో ఒక బైక్‌పై ముగ్గురు దుండగులు వచ్చి, కాపుగాసి గౌరీ …

మయన్మార్‌తో భారత్‌ బంధం ధృడమైనది

– ఆంగ్‌సాన్‌ సూకీతో మోదీ భేటి – రొహింగ్యాలపై సానుభూతి న్యూఢిల్లీ,,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): మయన్మార్‌తో దృఢమైన బందాన్ని ఏర్పాటు చేసుకోవడమే భారత్‌ ప్రాధాన్యత అని ప్రధాని నరేంద్ర …

గౌరీ లోకేశ్‌ హత్యపై దేశవ్యాప్త నిరసన జ్వాలలు

-హత్యపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు – కర్నాటకముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): ప్రముఖ పాత్రికేయురాలు, రచయిత్రి, మత సామరస్య వేదిక నాయకురాలు గౌరీ లంకేశ్‌(55) దారుణహత్యపై …

మాట్లాడితే చంపేస్తారా!?

– గౌరీ హత్యపై రాహుల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తిన ప్రముఖ జర్మలిస్టు, సామాజికవేత్త గౌరీలంకేశ్‌ కిరాతక హత్యపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు …

కేసీఆర్‌కు కంటి ఆపరేషన్‌ సక్సెస్‌

– 27న బెజవాడ కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లింపు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 6(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కంటి శస్త్రచికిత్స విజయవంతమైంది. దిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ప్రముఖ వైద్యులు …

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం రద్దు

  – కేంద్ర హెంశాఖ సంచలన నిర్ణయం వేములవాడ,సెప్టెంబర్‌ 5(జనంసాక్షి): వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు సంబంధించిన భారత పౌరసత్వం చెల్లనేరదని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ ధృవీకరించింది. …

భారత్‌ -చైనా ద్వైపాక్షిక చర్చలు

బీజింగ్‌,సెెప్టెంబర్‌ 5(జనంసాక్షి): బ్రిక్స్‌ సదస్సు నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ మంగళవారం సమావేశమై.. ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇరుదేశాల మధ్య తీవ్ర …

తాజావార్తలు