ప్రేమానురాగాలకు ప్రతీక రక్షాబంధన్
సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అడిషనల్ కలెక్టర్ వై.వి గణేష్ కు రాఖీ కట్టిన తస్లీమా ములుగు,ఆగస్ట్12(జనం సాక్షి):- బంధాలను వదులుకోలేని,అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధన్ అని ములుగు,భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్…









