Friday, 13 November 2026

వరంగల్

పీ.ఏ.పల్లి మండలం ఎం.పీ.డీ.వో ఆఫీస్ లో “సాకలి ఐలమ్మ జయంతి” సందర్భంగా ఘన నివాళులు

పెద్దఅడిషర్లపల్లి సెప్టెంబర్26(జనంసాక్షి):తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత సంపండవర్గాల ఆత్మగౌరవ ప్రతీక,బహుజన బిడ్డ,భూమికోసం,భుక్తి కోసం,వెట్టిచాకిరి విముక్తికోసం,తెగువను, పోరాటస్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మన తెలంగాణ వీరవనిత సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నేడు పీ.ఏ.పల్లి మండలం ఎంపీడీవో ఆఫీసులో మండల…

బిజెపి కార్యకర్తలపై భౌతిక దాడులు చేయడాన్ని ఖండిస్తున్నాం

 బిజెపి నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు వరంగల్ ఈస్ట్,  సెప్టెంబర్ 26(జనం సాక్షి) వరంగల్ నగరంలోని 38 వ డివిజన్ బిజెపి కార్యకర్తలపై అనుచితంగా భౌతిక దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని. ఇంకా పై ప్రతి దాడులు తప్పవని…

42వ డివిజన్లో బతుకమ్మ చీరల పంపిణీ

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26(జనం సాక్షి)  వరంగల్ నగరంలోని 42వ డివిజన్ రంగసాయిపేట ఆదర్శ కాలనీలోని   ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్  బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినారు.        …

శ్రీ భద్రకాళి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26(జనం సాక్షి) వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీ భద్రకాళి శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్…

వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26(జనం సాక్షి) టీఎన్జీవో స్ యూనియన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్, కార్యదర్శి గజే వేణుగోపాల్ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ  జయంతి సందర్భంగా  మామునూరు లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య…

ఎస్ ఆర్ ఆర్ తోటలో శ్రీ దుర్గాదేవి ఉత్సవాలు ప్రారంభం

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 26(జనం సాక్షి) వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఎస్ఆర్ఆర్ తోటలో గల దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు శ్రీ దుర్గా మాత శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభం అయినవి .అర్చకులు…

టీఎస్ సిపిజెట్ ఫలితాల్లో గరిడేపల్లి విద్యార్థి మొదటి ర్యాంక్

గరిడేపల్లి, సెప్టెంబర్ 26 (జనం సాక్షి); టీఎస్ సిపిజెట్ పరీక్ష ఫలితాల్లో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన మామిడి సత్యనారాయణ కూతురు మామిడి దుర్గ భవాని ఎంఏ ఫిలాసఫీ యందు రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు పొందారు.…

అంగరంగ వైభవంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ

తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చిన మహిళలు జగిత్యాల జనంసాక్షి సెప్టెంబర్ 24 ఆట..పాటలతో అలరించిన ఆడపడుచులు భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళ నాయకులు నేడు విద్యానగర్ బతుకమ్మ కమిటి ఆధ్వర్యంలో ఎంగిలి పువ్వు బతుకమ్మను వారి నివాసం వద్ద…

భక్తిశ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 25(జనం సాక్షి) ప్రతి ఏటా మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించే బతుకమ్మ పండుగ సంబరాలు ఆదివారం వరంగల్ నగరంలోని కరీమాబాదులో వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా మహిళలు  గునుగు  గుమ్మడి, తంగేడు, బంతి, చామంతి…

వరంగల్లో బతుకమ్మ పండుగ సంబరాలు

వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 25(జనం సాక్షి) వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలలో ఆదివారం బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నిర్వహించారు తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మతో పూర్తవుతుంది మహిళలు…