లెఫ్ట్ నేత నల్లాని స్వామికి సీతక్క నివాళి
ములుగు,జులై24(జనంసాక్షి): ములుగు మండలం పంచోత్కులపల్లి గ్రామానికి చెందిదిన లెఫ్ట్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నల్లాని స్వామిరావు చనిపోగా ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించారు. అలాగే ములుగు…




