శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు
జనగామ,ఫిబ్రవరి19(జనంసాక్షి): బచ్చన్నపేట,మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కొడవటూరు సిద్ధులగుట్టలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే శివకల్యాణం, బ్ర¬్మత్సవాలను ఘనంగా నిర్వహించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. మార్చి 2 నుంచి 5 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో వేలాదిగా…






