జనాభా సంఖ్యకు ఓటర్ల మధ్య.. దామాషాను లెక్కించండి
– బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే చేయండి – వరంగల్ అర్బన్ కలెక్టర్ ప్రశాంత్ జె.పాటిల్ వరంగల్ అర్బన్, మార్చి4(జనంసాక్షి) : జనాభా సంఖ్యకు ఓటర్లుగా నమోదయిన వారికి మద్యవున్న దామాషాను ప్రయోగాత్మకంగా 100 పోలింగ్…






