కంది, మిర్చిరైతులకు దక్కని మద్దతు
తీరా ఇప్పుడు అకాల వర్షం దెబ్బ తడిసిన పంటలతో కుదేలయిన రైతన్న ఆదుకోవాలని వేడుకోలు వరంగల్,జనవరి28(జనంసాక్షి): కందిరైతుల కష్టాలు తీరడంలేదు. నిత్యం వారు ఆందోళన చెందుతున్నా పట్టించుకోవడం లేదు. కందులను ఎందుకు పండించామా అన్న ఆందోళన రైతుల్లో నెలకొంది.…





