ప్రచార సరళిపై కడియం ఆరా
విమర్శలకు ఎక్కడికక్కడే సమాధానాలు ప్రజలను నేరుగా కలుసుకునే ప్రచార వ్యూహం అభివృద్ది కొనసాగాలంటే కెసిఆర్ కావాలన్న నినాదం వరంగల్,నవంబర్15(జనంసాక్షి): జిల్లా ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్న ఉపమంత్రి కడియం శ్రీహరి రోజువారీగా ప్రచార కార్యక్రమాలను కూడా ఆరా తీస్తున్నారు.…








