ఈ నెల25న అవినీతి, ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదయాత్ర
దంతాళపల్లి: అవినీతి రహిత భారతవని, ప్రజాస్వామ్య పరిరక్షణకై జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల25న ప్రారంభం కానున్న పాదయాత్ర కరపత్రాలను దంతాలపల్లిలో ఆదివారం విడుదల చేశారు.

హాన్మకొండ: తెలంగాణ కవాతుకు మద్దతుగా వరంగల్ జిల్లా హాన్మకొండలో ర్యాలీ నిర్వహించారు. వెయ్యి స్తంభాల గుడి నుంచి అమరవీరుల స్తూపం వరకు తెలంగాణ ప్రొటెక్షన్ ఫోరం ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో తెలంగాణవాదులు పాల్గొన్నారు.
జనగామ: జనగామ మండలం పెంబర్తి వీబీఐటీలో విద్యార్థులకు విద్యార్థులకు ఉదయం విప్రోటెక్నాలజీ మల్టీనేషన్ కంపనీ ప్లేస్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.
వరంగల్: మహకవి గురజాడ 150వ జయంతిని పురస్కరించుకుని జనవిజ్ఞాన వేదిక తలపెట్టిన దేశమును ప్రేమించుమన్నా గీతాలాపన ర్యాలీని నిట్ డైరెక్టర్ ఆచార్య టి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు.
ఖనాపురం: మండలంలోని 5 ప్రాంతాల్లో గ్యాస్ పైపులైన్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు గుజరాత్ పెట్రోనెట్ లిమిటెడ్ అధికారి హెచ్వీఆర్ శర్మ తెలిపారు.
విద్యారణ్యపురి: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్మిడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుం లేకుండా ఈ నెల 25వ తేదిలోగా ఫీజు చెల్లించవచ్చని విద్యాధికారి తెలిపారు.
మద్దూరు:మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన పేరాల కౌసల్య(75) అనే వృద్ధురాలు ఇంటి సమీపంలోని బావిలో ప్రమాదవశాత్తూ కాలుజారి బావిలోపడి మృతిచెందినది.
వరంగల్: జిల్లాలో గతంతో పోలీస్తే సీజనల్ వ్యాధులు ఎక్కువయ్యాయని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలియజేశారు. అయితే సాధారణ జ్వరాలన్నీ డెంగీ జ్వరాలన్నీ డెంగీ జ్వరాలు కావని, ప్రైవేటు ఆస్పత్రులు డెంగీ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే కఠిన చర్యలు…
వరంగల్: దేశవ్యాప్త బంద్ కారణంగా కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో గురువారం జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్శిటీ రిజిష్టర్ తెలిపారు. త్వరలో కొత్త షెడ్యుల్ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.