పత్తి విత్తనాల కోసం డ్రా
చెన్నారావుపేట : ఖరీఫ్ సీజన్‌కు గాను పత్తి విత్తనా ల కోసం వ్యవసాయ శాఖ సూచనల మేరకు శనివా రం చెన్నారావుపేట మండల కేంద్రంలో పత్తి విత్తనా ల డ్రాను నిర్వహించారు. ఇందుకు గాను 145 ప్యా కెేట్లకు…
చెన్నారావుపేట : ఖరీఫ్ సీజన్‌కు గాను పత్తి విత్తనా ల కోసం వ్యవసాయ శాఖ సూచనల మేరకు శనివా రం చెన్నారావుపేట మండల కేంద్రంలో పత్తి విత్తనా ల డ్రాను నిర్వహించారు. ఇందుకు గాను 145 ప్యా కెేట్లకు…
తొర్రూర్ రూరల్‌జూన్16(జనంసాక్షి): ఖరీఫ్ సీజన్ మొదలై రోజూలు గడుస్తున్నా రైతులకు ప్రభు త్వం పత్తి విత్తనాలు అందించటంలేదని ఆందోశన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు మైకో వి త్తనాలు నామమాత్రంగా పర్మిట్లు అందించి చేతులు దులుపుకుందని విమర్శిస్తున్నారు.ఎరువుల ధర…
చేర్యాల జూన్ 16 (జనంసాక్షి): నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయకుంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు పతనం తప్పదని టీఆర్‌ఎస్ రాష్ట యువజన ప్రధాన కార్యదర్శి కందుకూరి సిద్దిలింగం అన్నారు.…
హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాల గూర్చి మంత్రి బాలరాజు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో వైకాపా విజయం చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ పథకలను ప్రజల్లోకి తీసుకెళ్తమని మరింత విస్తృతంగా పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేలాగా…
18న డీివో కార్యాలయాన్ని ముట్టడిస్తాం నర్సంపేట, జూన్ 16(జనంసాక్షి) : ప్రభుత్వ పా ఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులక సకాలం లో పాఠ్యపుస్తకాలు అందించక పోతే తమ సం ఘం ఆధ్వర్యంలో ఈనెల 18వ తారీకున డీివో కా…
కాకతీయఖని, జూన్ 16 (జనంసాక్షి) :సకల జనులసమ్మె కాలంలో కార్మికులకు యాజమాన్యం ఇచ్చిన రూ 25వేల అడ్వాన్స్‌ను మాఫి చేయడంపై ఏఐటీయూసీి, ఐఎనటీయూసీ, టీబీజీకేఎస్‌లు కు యుక్తులు పన్నుతున్నట్లు హెచ్‌ఎంఎస్ భూపాల పల్లి బ్రాంచి ఉపాధ్యక్షుడు వారణాసి గౌరీపతిశర్మ…
కాకతీయఖని, జూన్ 16, (జనంసాక్షి) : గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఐఎన్‌టీీ యూసీ వారసత్వ ఉద్యోగాలను తిరిగి సాధించి కా ర్మికులకు ఆ హక్కును అంకితం చేస్తామని బ్రాంచి ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి అన్నారు. శనివా…
కాకతీయఖని, జూన్ 16, (జనంసాక్షి) : ఎంతో కాలంగా సింగరేణి కార్మికుడికి వెన్నెముకగా పని చేస్తూ అనేక సమ్మెలు, ఉద్యమాలతో లెక్కలేనన్ని హక్కులను సాధించిన ఘనత, గత హక్కుల పరిర క్షణ కేవలం ఏఐటీయూసీ వల్లే సాధ్యమని వర్కిం…
తొర్రూర్ రూరల్ జూన్ 16 (జనంసాక్షి): మండలంలోని తహసీల్దార్ కార్యాలయారినికి వెళ్ళేరోడ్డు, కంఠాయపాలం వెళ్ళు దారులు, చిన్నపాటి వర్షానికి బురదమయం అవుతు న్నాయి. అందువల్ల ప్రయానికులు తీవ్ర ఇంబ్బందులకు గురిఅవుతున్నారు. స్కూల్‌కు వేళ్లు విధ్యార్ధులు ఇంబ్బందులు ఎదుర్కొంటు న్నారు.…
నర్సంపేట, జూన్ 16(జనంసాక్షి) : సంక్షేమ వసతిగృహాల సమస్యలను పరిష్కరించాలని ఏబీఎస్‌ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు బొట్ల నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నర్సంపేట పట్టణంలో ఆసంఘం డివిజన్ కమిటీి ప్రతినిధి బృందం సంక్షేమ హాస్టళ్లను సందర్శించింది. ఈసందర్భంగా…