కింగ్‌ఫిషర్ ఉద్యోగులకు మాల్యా లేఖ
ముంబయి: మూతబడి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు సంస్థ యజమాని విజయ్ మాల్యా లేఖ రాశారు. సంస్థ కార్యకలాపాలు పున: ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ముంబయి: మూతబడి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులకు సంస్థ యజమాని విజయ్ మాల్యా లేఖ రాశారు. సంస్థ కార్యకలాపాలు పున: ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ఢిల్లీ : కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణంలో సురేశ్ కల్మాడీ, ఇతరులపై అభియోగాల నమోదుకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కల్మాడీ, ఇతరులపై ఫిబ్రవరి 4లోగా అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ న్యాయస్థానం ఆదేశించింది.
ఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో కేంద్ర మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించే అంశంపై మంత్రివర్గ చర్చిస్తున్నట్లు సమాచారం.
ముంబయి: దేశీయ స్టాక మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి ముంబయి స్టాక్‌మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభమైన తొలిగంటలోనే సెన్సెక్స్ 70 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్లు లాభం పొందాయి.
న్యూఢిల్లీ : ఢిల్లీలోని లోక్‌నాయక్ ఆస్పత్రిలో నాలుగు రోజుల క్రితం ఒక మైనర్ బాలుడికి అపెండిసైటిన్ శస్త్రచికిత్స జరిగింది. నిదానంగా, ఎంతో సభ్యతగా ప్రవర్తించిన ఆ బాలుడిని చూసి వైద్యులు ముచ్చటపడ్డారు. జువైనైల్ హోమ్ నుంచి తీసుకువచ్చారు. కాబట్టి…
చెన్నై : చెన్నైలో మెట్రో రైలు నిర్మాణం వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఒక శ్రామికుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సెయింట్ ధామన్ మౌంట్ వద్ద పిల్లర్స్ మధ్య కాంక్రీట్ ఫైల్స్ పెడుతున్న గిర్డర్…
రైల్వే చార్జీల పెంపునకు నిర్ణయం అర్ధరాత్రి నుంచి అమలు తప్పనిసరై పెంచాం : బన్సాల్ న్యూఢిల్లీ, జనవరి 9 (జనంసాక్షి): రైల్వే చార్జీలను పెంచుతున్నట్లు కేంద్ర రైల్వే శాఖమంత్రి పవన్‌కుమార్ బన్సాల్ తెలిపారు. రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో…
న్యూఢిల్లీ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘించి భారతీయ సైనికులకు క్రూరంగా చంపిన ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. భారత సైనికుల పట్ల పాక్ ప్రవర్తించిన…
ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 53 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో కోనసాగుతొంది.
న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాలో ఈ ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అసోం, మేఘాలయ, మణిపూర్ రాష్ట్రాల్లో భూమి కంపించినట్లు అధికారులు తెలియజేశారు. వీటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని భారత్, మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో…