Thursday, 19 November 2026

జాతీయం

పునరుజ్జీవానికి సంక్షేమ మంత్రం

ఆలస్యంగా కళ్లు తెరచిన అధికార పార్టీ హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి): రాష్ట్రంలో 2014లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం పార్టీని పునరుజ్జీవింపజేసేందుకు కులం, మంతం అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని అధికార పార్టీ నిర్ణయించకున్నట్టు కనిపిస్తోంది.…

అస్సాంలో తగ్గిన వరద ప్రభావం

గువాహతి, జూలై 5 (జనంసాక్షి): అస్సాంలో వరద పరిస్థితి మెరుగైంది. అంటే బ్రహ్మపుత్ర, ఉప నదుల ప్రవాహ ఉధృతి తగ్గింది. నదీజలాల ప్రవాహం సాధారణంగా ఉంది. అయితే జల విధ్వంసం తాలూకు విషాదఛాయంలు ఇంకా వీడలేదు. కాసోమరి గ్రామానికి…

రైతాంగాన్ని ఆదుకోండి

శరద్‌ పవార్‌కు విజయమ్మ వినతి న్యూఢిల్లీ,జూలై 5 (జనంసాక్షి): తీవ్ర ఇబ్బందులలో ఉన్న రైతులను ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైఎస్‌ విజయమ్మ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ను కోరారు.…

15 ఏళ్ల విద్యార్థి సోషియల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌

బెంగళూరు, జూలై 5 (జనంసాక్షి): మంగళూరు సెయింట్‌ ఆలోయిసిస్‌ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన సొంత సోషియల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్‌ ఏర్పాటు చేసుకున్నాడు. మార్క్‌ జుకర్‌బెర్గ్‌ ఏర్పాటు చేసిన ఫేస్‌బుక్‌ స్ఫూర్తితో అతడు…

పాల్వాయికి రాహుల్‌ గాంధీ

నో అపాయింట్‌మెంట్‌ ఇదో రకమైన అవమానం న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డిని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ పిలిచి అవమానించారనే వార్తలు ఇక్కడ గుప్పుమన్నాయి. తనను…

‘బాబ్రి’ కూల్చివేతలో … పీవీ పరోక్ష హస్తం

ఆ సమయంలో పీవీ పూజల్లో నిమగ్నమయ్యాడు కూల్చి వేత పూర్తయ్యాకే మసీదు కూల్చారని తెలిసాకే పూజవిరమించాడు ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్‌ నయ్యర్‌ ఆత్మకథలో సంచలన ఆరోపణ న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): మాజీ ప్రధాని పివి నర్సింహారావుపై మరో…

తెలంగాణ ఇచ్చేయండి !

నాకేం అభ్యంతరం లేదు : కేంద్రమంత్రి కిషోర్‌చంద్రదేవ్‌ న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ముక్కలు చేసి ప్రత్యేక తెలంగాణ ఇవ్వ డం వల్ల తనకేం అభ్యంతరం లేదని కేంద్ర గిరిజన శాఖా మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌…

సీబీఐ జేడీ తీరుపై విచారణ జరుపండి

నా బిడ్డను కాపాడండి ప్రధానికి వైఎస్‌ విజయమ్మ వేడుకోలు న్యూఢిల్లీ, జూలై 4 (జనంసాక్షి): వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్య క్షుడు, ఎంపీ జగన్‌మో మన్‌రెడ్డిపై సిబిఐ కక్షసాధింపు చర్య లను ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ దృష్టికి…

అమాయక ఆదివాసీలను చంపి ఎన్‌కౌంటర్‌ అంటే ఎలా ?

ఆయుధాలు లేనివారిని చంపరాదన్న ప్రాథమిక సూత్రాలను పాటించలేదు మైనర్లను, మహిళలను బలితీసుకున్నారు ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై విచారణకు కేంద్ర మంత్రి కిషోర్‌చంద్రదేవ్‌ డిమాండ్‌ న్యూఢిల్లీ, జూలై 4 (జనంసాక్షి): అటవీ ప్రాంతంలో గిరిజనుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని కేంద్ర…

205 మంది అవినీతి అధికారులపై విజి’లెన్స్‌’

న్యూఢిల్లీ : ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పని చేసే 205 మంది అవినీతి అధికారులను కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) గుర్తించింది. వారిలో అత్యధికంగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌లో 42 మంది ఉన్నారు. తర్వాత..…