విద్య

హౖదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం

` ప్రారంభించిన సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి రమణ ` 3 నెలల్లోనే తన కల సాకారమైందని సంతోషం ` వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు …

పంత్‌కు షాక్‌ ఇవ్వనున్న డీసీ

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఐపీఎల్‌లో ఢల్లీి క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రిషబ్‌ పంత్‌కు ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం షాక్‌ ఇవ్వనుందా అంటే.. అవుననే అంటున్నాయి ఆ ఫ్రాంఛైజీ వర్గాలు. …

యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకున్న డొమినిక్‌ థీమ్‌

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): డిఫెండిరగ్‌ చాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌కు దూరమయ్యాడు. కుడి చేతి మణికట్టు గాయంతో బాధపడుతున్న అతను …

8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే చివరిసారి

బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ ముంబై,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 రెండో దశకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నామని, 8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే …

అందరి చూపు పాక్‌ ఇండియా మ్యాచ్‌ పైనే

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): సాధారణంగా భారత్లో క్రికెట్‌ అంటే ఏ రేంజిలో క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం భారత్లో ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ అటు …

టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌కప్‌ కోసం టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్‌ 10లోగా అన్ని …

ఫ్రస్ట్రేషన్‌కు లోనై రూట్‌ వికెట్‌ పారేసుకుంటాడు

ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ మాంటీ పనేసర్‌ లండన్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను …

మూడో టెస్టుకి ఇంగ్లాండ్‌ టీమ్‌లో మార్పులు

లండన్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): భారత్‌తో లార్డ్స్‌ వేదికగా సోమవారం రాత్రి ముగిసిన రెండో టెస్టులో అనూహ్యరీతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్‌ టీమ్‌.. మూడో టెస్టుకి రెండు మార్పులతో బరిలోకి దిగబోతోంది. …

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న హసీన్‌ జహాన్‌ బోల్డ్‌ ఫోటో

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి):టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ …

ఆడపిల్లలను కాపాడుకుంటున్న అఫ్ఘన్లు

కాబుల్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): తాలిబన్లు 20 ఏళ్ల క్రితం ఎలాంటి అరాచకరాలు సాగించారో తిరిగి ఇప్పుడు వాటినే కొనసాగిస్తున్నారు. దీంతో తాలిబన్ల మాటలను ఆఫ్ఘన్లు నమ్మడం లేదు. కాబుల్‌ …