శ్రీవారికి వాడేసిన పూలనుంచి అగర్ బత్తీలు
తిరుమల,అగస్టు12(జనం సాక్షి): టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పూల నుంచి అగర్‌బత్తీల తయారీకి శ్రీకారం చుట్టింది.. తిరుమల శ్రీవారికి వినియోగించిన ప్రతీది చాలా విలువైనదిగానే కనిపిస్తుంది. స్వామి రథోత్సవంలో జల్లే ఉప్పు, మిరియాలను కూడా చాలా పవిత్రంగా స్వీరిస్తుంటారు.…



