సివిల్ అధికారుల పేరుతో డ్రామాలు
గతంలో అధికారులను వేధించన ఘనత జగన్‌దే తెదేపా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు వైకాపాలో పరాకాష్టకు మద్యం అక్రమాలు: జివి గుంటూరు,ఆగస్ట్17 (జనం సాక్షి): సివిల్ సర్వీస్ అధికారుల పేరిట వైకాపా, జగన్ డ్రామాలు ఆడుతున్నారని తెదేపా ఎమ్మెల్యే…










