Tuesday, 3 November 2026

మంగళగిరిలో ఇద్దరు యువకుల దారుణ హత్య

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి వ్యవసాయ మార్కెట్‌ వద్ద తెల్లవారు జామున 3.30 గంటలకు ఇద్దరు యువకులు హత్యకు గురయ్యారు. వీరిని 32వ వార్డుకు చెందిన హేమంత్‌ కుమార్‌, రమేశ్‌లుగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *