Wednesday, 4 November 2026

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: 9మందికి గాయాలు

హైదరాబాద్‌: పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 9మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *