Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఉచితంగా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు

గుంటూరు (మెడికల్‌): సాహీ స్వచ్ఛంద సంస్థ నవ్యాంధ్రలో ఏడేళ్లలోపు చెవిటి, మూగ ఆడ పిల్లలకు రూ.8 లక్షల విలువైన కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహిస్తున్నట్లు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జన్‌, సాహీ కార్యదర్శి డాక్టర్‌ ఈఎస్‌ వినయకుమార్‌ తెలిపారు.…

నేటి నుంచే నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు

గుంటూరు, సాగునీటి ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర జలవనరుల శాఖ ఆదేశాల మేరకు ఆదివారం ఎన్నికల నోటిఫికేషన్‌ను ఇరిగేషన్‌ గుంటూరు సర్కిల్‌ కార్యాలయ ఎస్‌ఈ కేవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌చౌదరి విడుదల చేశారు. ఈ నెల ఏడో తేదీ నుంచి 12వ…

పశ్చిమ డెల్టాకు 516 క్యూసెక్కుల నీటి విడుదల

దుగ్గిరాల: కృష్ణాపశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి 516 క్యూసెక్కుల నీటిని ఆదివారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజివద్ద నీటిమట్టం 10.8 అడుగులున్నట్లు తెలిపారు. దుగ్గిరాల సబ్‌డివిజన్‌ నుంచి కొమ్మమూరు కాల్వకు 315…

పసికందును వదిలి వెళ్లిన తల్లిదండ్రులు

కృష్ణా,సెప్టెంబర్ 6: జి.కొండూరు మండలంలోని భీమవరప్పాడులో పసికందును గుర్తుతెలియని తల్లిదండ్రులు వదిలివెళ్లారు. చిన్నారిని గుర్తించిన స్థానికులు ప్రథమ చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని ఇంత ధారుణంగా వదిలి వెళ్లేందుకు వారికి మనసు ఎలా వచ్చింది.

విశాఖలో స్వైన్‌ ఫ్లూ కలకలం..

విశాఖ, సెప్టెంబర్‌ 6 : విశాఖలో స్వైన్‌ఫ్లూ కలకలం మొదలైంది. నగరంలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఒడిసాకు చెందిన వ్యక్తి ఇప్పటికే స్వైన్‌ఫ్లై సోకి చికిత్స పొందుతున్నాడు. దీంతో అధికారులు అప్రమత్తపై తగు జాగ్రర్తలు తీసుకుంటున్నారు.

రైతులతో కొనకళ్ల, కొల్లు సమావేశం..

కృష్ణా : బందరు మండలం పెదకర ఆగ్రహారంలో రైతులతో ఎంపీ కొనకళ్ల, మంత్రి కొల్లు రవీంద్ర సమావేశమయ్యారు. పోర్టు నిర్మాణానికి స్వచ్చందంగా భూములివ్వాలని రైతులను వారు కోరారు. గ్రామంలో సెంటు భూమి కూడా ఇవ్వమని రైతులు తేల్చి చెప్పారు.…

తిరుపతిలో కిడ్నాప్ కు గురైన పసికందు ఆచూకి లభ్యం..

చిత్తూరు : తిరుపతిలో నిన్న కిడ్నాప్ కు గురైన నెలన్నర వయస్సున చిన్నారి ఆచూకి లభ్యమైంది. తమిళనాడులోని నేనవూరులో బాబు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పూజ అనే మహిళ ఈ కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇంక్షన్ సైకో కోసం విస్తృత గాలింపు

పగో, సెప్టెంబర్ 5 : జిల్లా వాసులను బెంబేలెత్తిస్తున్న ఇంజక్షన్ సైకో కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. సైకో సంచరిస్తున్నప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బీమవరంలో 30 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లభించిన సీసీ టీవీ…

యాసిడ్‌దాడికి గురైన జరీనాబేగం మృతి

తిరుపతి, సెప్టెంబర్5:  భర్త చేతిలో యాసిడ్‌దాడికి గురైన జరీనాబేగం తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయింది. జులై 15న ఆమె భర్త చేతిలో దాడికి గురయ్యింది. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్సపొందుతూ మృతి చెందింది. 45 రోజులపాటు మృత్యువుతో పోరాడిన…

తిరుమల లడ్డూకౌంటర్లలో డిప్యూటీ ఈవో ఆకస్మిక తనిఖీలు

తిరుమల, సెప్టెంబర్5: తిరుమలలోని లడ్డూకౌంటర్లలో ఆలయ డిప్యూటీ ఈవో రమణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డూ బరువు తక్కువగా ఉంటోందని భక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఈ తనిఖీలు చేపట్టారు. రాబోయే బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కోరినన్ని…