Tuesday, 3 November 2026

ఇంక్షన్ సైకో కోసం విస్తృత గాలింపు

252i02vnపగో, సెప్టెంబర్ 5 : జిల్లా వాసులను బెంబేలెత్తిస్తున్న ఇంజక్షన్ సైకో కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. సైకో సంచరిస్తున్నప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బీమవరంలో 30 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే లభించిన సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి వేట సాగుతోంది. నల్లరంగు బైక్‌లపై పోలీసులు ఎక్కువ దృష్టి సారించారు. తనపై ఇద్దరు దాడి చేశారని ఓ బాధితుడు చెప్పడంతో సైకో ఒక్కడు కాదు ఓ గ్రూప్ ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. నిందితుడి ఊహా చిత్రంతో గ్రామాల్లోనూ తనిఖీలు కొనసాగిస్తున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *