Tuesday, 3 November 2026

పసికందును వదిలి వెళ్లిన తల్లిదండ్రులు

కృష్ణా,సెప్టెంబర్ 6: జి.కొండూరు మండలంలోని భీమవరప్పాడులో పసికందును గుర్తుతెలియని తల్లిదండ్రులు వదిలివెళ్లారు. చిన్నారిని గుర్తించిన స్థానికులు ప్రథమ చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని ఇంత ధారుణంగా వదిలి వెళ్లేందుకు వారికి మనసు ఎలా వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *