Wednesday, 4 November 2026

ముగిసిన ధవళేశ్వరం మృతుల అంత్యక్రియలు..

విశాఖపట్టణం : అచ్యుతాపురంలో విషాద చాయలు అలుముకున్నాయి. ధవళేశ్వరం మృతులకు అంత్యక్రియలు పూర్తయ్యాయి. అంత్యక్రియలకు మంత్రి అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎంపీ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్, రమేష్, వైసీపీ నేతలు బోత్స సత్యనారాయణ, అమర్నాథ్ హాజరయ్యారు. ధవళేశ్వరం ఘటనలో 22 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *